నిక్ వుజిసిక్ జీవిత చరిత్ర – Nick Vujicic biography in Telugu
నిక్ వుజిసిక్ యొక్క పూర్తి పేరు నికోలస్ జేమ్స్ వుజిసిక్. ఈయన సెర్బియన్ సంతతికి చెందిన ఒక ఆస్ట్రేలియన్-అమెరికన్ క్రైస్తవ మత ప్రచారకుడు మరియు మోటివేషనల్ స్పీకర్. బాల్యం: నిక్ వుజిసిక్ 1982 వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో సెర్బియా నుంచి వలస వచ్చిన దుసంక మరియు బోరిస్ వుజిసిక్ దంపతులకు జన్మించాడు. నిక్ వుజిసిక్ చర్చి లో పాస్టర్ గా పనిచేసేవాడు, ఈయన పుట్టుకతో టెట్రా-అమేలియా సిండ్రోమ్ అనే జబ్బు తో జన్మించారు. ఈ జబ్బు … Read more