What is Google Adsense in Telugu – గూగుల్ ఆడ్ సెన్స్ అంటే ఏమిటి ?

What is Google Adsense in Telugu

గూగుల్ యాడ్ సెన్స్  అనేది గూగుల్ కి చెందిన ఒక advertising ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే వెబ్ సైట్ లపై, యూట్యూబ్ వీడియో లపై మరియు యాప్ స్టోర్ లో ఉండే యాప్ లపై యాడ్స్ ను చూపించడం.  ఉదాహరణకి ఒక వెబ్ సైట్ ఓనర్ తన వెబ్ సైట్ నుంచి డబ్బులు సంపాదించాలంటే వివిధ రకాల మార్గాలు ఉన్నాయి.  ఇలా ఉన్న అనేక మార్గాలలో అత్యంత ప్రాముఖ్యత చెందినది గూగుల్ … Read more

మే డే అంటే ఏమిటి – What is May Day in Telugu?

What is May day in Telugu

మే డే ను ప్రతి సంవత్సరం మే 1వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజును కార్మికుల దినోత్సవం లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని కూడా అంటారు. కార్మికులు మరియు కార్మిక ఉద్యమం చేసిన పోరాటాలు మరియు సాధించిన విజయాలను స్మరించుకునే రోజు. ఈ రోజును ప్రపంచమంతటా అనేక దేశాలలో జరువుకోవటం జరుగుతుంది. అమెరికా మరియు కెనడాలో మాత్రం ఈ రోజును లేబర్ డే పేరు తో సెప్టెంబర్ నెలలోని మొదటి సోమవారం రోజున జరుపుకుంటారు. … Read more

Alan Rickman biography in Telugu – ఆలన్ రిక్‌మాన్ జీవిత చరిత్ర

Alan Rickman biography in Telugu

ఆలన్ సిడ్నీ పాట్రిక్ రిక్‌మాన్ ఇంగ్లాండ్ కి చెందిన నటుడు మరియు డైరెక్టర్. లండన్ లోని డ్రామా స్కూల్ అయిన రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్‌ లో శిక్షనను పొందారు. ఆధునిక మరియు శాస్త్రీయ థియేటర్ ప్రొడక్షన్‌లలో ప్రదర్శనలు ఇస్తూ రాయల్ షేక్స్‌పియర్ కంపెనీ (RSC)లో సభ్యుడు అయ్యారు. బాల్యం: ఆలన్ సిడ్నీ పాట్రిక్ రిక్‌మాన్ 1946 వ సంవత్సరంలో ఫిబ్రవరి 21 న లండన్ లోని ఆక్టన్ జిల్లా లో మార్గరెట్ డోరీన్ రోజ్ … Read more

జగ్జీవన్ రామ్ జీవిత చరిత్ర – Jagjivan Ram biography in Telugu

Jagjivan Ram biography in Telugu

జగ్జీవన్ రామ్ భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య కార్యకర్త మరియు బీహార్ కి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన బాపూజీ గా ప్రసిద్ధి చెందారు. 1935 వ సంవత్సరంలో అంటరాని వారి సమానత్వం కొరకు ఏర్పాటు చేయబడ్డ అఖిల భారత అణగారిన తరగతులు (All India Depressed Classes League) స్థాపనలో కీలక పాత్ర వహించారు. బాల్యం: జగ్జీవన్ రామ్ బీహార్‌ రాష్ట్రం లోని అర్రా సమీపంలోని చందవాలో శోభి రామ్ మరియు వాసంతి దేవి దంపతులకు జన్మించారు. … Read more

హోలీ పండుగ అంటే ఏమిటి – What is Holi festival in Telugu?

What is Holi festival in Telugu?

హోలీ పండుగ హిందూ సంప్రదాయానికి చెందిన ప్రాచీన మరియు ప్రముఖ పండుగ. ఈ రోజు చెడు పై మంచి విజయాన్ని సాధించిందని కూడా సూచిస్తుంది.  హోలీ పండుగ శీతాకాలం యొక్క ముగింపును మరియు వసంత ఋతువు ఆగమనాన్నిజరుపుకుంటుంది.  హిందూ క్యాలెండర్ ప్రకారం హోలీ పండుగ ఫాల్గుణ నెలలో పూర్ణిమ రోజు సాయంత్రం రోజు జరుపుకోవటం ప్రారంభిస్తారు. ఈ పండగ ఒక రాత్రి మరియు ఆ మరుసటి రోజు మొత్తం జరుపుకుంటారు.  హోలీ పండుగ ముందు రోజును చోటి … Read more

క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏమిటి – What is Quantum Mechanics in Telugu?

What is Quantum Mechanics in Telugu

క్వాంటమ్ మెకానిక్స్ గురించి తెలుసుకునే ముందు క్వాంటమ్ అంటే ఏంటో తెలుసుకుందాము.  ఫిజిక్స్ లో క్వాంటమ్ (Quantum) అనే పదం లాటిన్ లోని క్వాంటస్ (quantus)  అనే పదం నుంచి తీసుకోవటం జరిగింది.  ఏదైనా అతి చిన్న పదార్థ ఉనికిని తెలపడానికి క్వాంటమ్ పదాన్ని ఉపయోగిస్తారు. లేదా ఫీజికల్ పార్టికల్ యొక్క కనీస మొత్తాన్ని చెప్పటానికి కూడా క్వాంటమ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు.    ఫిజిక్స్ లో ముఖ్యంగా రెండు భగాలు ఉంటాయి. 1) Classical physics 2) … Read more

గూగుల్ AI బార్డ్ అంటే ఏమిటి – What is google AI Bard in Telugu?

What is google AI Bard in Telugu ?

బార్డ్ (Bard) అనేది గూగుల్ సంస్థ కు చెందిన A.I చాట్ బోట్ మరియు experimental conversational AI service. ఈ బోట్ Language Model for Dialogue Application (LAMDA) పై ఆధారం చేసుకొని తయారు చేయబడింది. బార్డ్ మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన చాట్ జిపిటి (chat gpt) కి పోటీగా లంచ్ చేసింది. ఫిబ్రవరి 6 వ తారీకున సుందర్ పిచాయి ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా AI మరియు బార్డ్ చాట్ బోట్ … Read more

P. K. రోజీ జీవిత చరిత్ర – P. K. Rosy Biography in Telugu

P. K. Rosy Biography in Telugu

P. K. రోజీ భారతదేశానికి చెందిన నటి, ఈమె ముఖ్యంగా మలయాళం సినిమాలలో నటించారు. రోజీ మలయాళం సినిమా ఇండస్ట్రీ కి చెందిన మొట్ట మొదటి హీరోయిన్. దళిత మహిళ అయ్యి అగ్ర కుల మహిళగా నటించారని రోజీ ఇంటిని అగ్ర కులాల వారు తగల బెట్టారు. బాల్యం: రోజీ 1903 వ సంవత్సరంలో త్రివేండ్రం లోని నందన్‌కోడ్ లో పాలోస్ మరియు కుంజీ అనే దంపతులకు జన్మించారు. పుట్టినప్పుడు ఈమె కు రాజమ్మ అని పేరు … Read more

వరల్డ్ క్యాన్సర్ డే అంటే ఏమిటి – What is World Cancer Day in Telugu?

What is World Cancer Day in Telugu

వరల్డ్ క్యాన్సర్ డే ను ఫిబ్రవరి 4 న ఒక అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజును క్యాన్సర్ పై అవగాహన పెంచడానికి మరియు దీని నివారణ, చికిత్స మరియు గుర్తించే అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. వరల్డ్ క్యాన్సర్ డే ను యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కాన్సర్ (Union for International Cancer Control) ద్వారా నిర్వహించబడుతుంది. ఈ సంస్థ 2008 లో వరల్డ్ కాన్సర్ డిక్లరేషన్ ద్వారా రాయబడిన లక్ష్యాలను చేరుకోవటంలో సహాయం చేస్తుంది. … Read more

కె. విశ్వనాథ్ జీవిత చరిత్ర – K. Viswanath biography in Telugu

K. Viswanath biography in Telugu

కె. విశ్వనాథ్ భారతదేశానికి చెందిన సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్ మరియు నటుడు. బాల్యం : కాశినాధుని విశ్వనాథ్ 1930 వ సంవత్సరంలో ఫిబ్రవరి 19 వ రోజున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రేపల్లె మండలంలో కాశినాధుని సుబ్రహ్మణ్యం మరియు కాశినాధుని సరస్వతి అనే దంపతులకు జన్మించారు. విశ్వనాథ్ తన ఇంటర్మీడియట్ చదువును గుంటూరు హిందూ కాలేజీ నుంచి పూర్తి చేసారు. BSc డిగ్రీ ను ఆంధ్ర యూనివర్సిటీ కి చెందిన ఆంధ్ర క్రిస్టియన్ … Read more