కంజెషన్ టాక్స్ అంటే ఏమిటి – What is congestion Tax in telugu ?

What is congestion Tax in telugu

బెంగళూరు లో ప్రతి రోజు కోటి 20 లక్షల వాహనాలు ప్రవేశిస్తాయి. దీని కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జాం అవుతూ ఉంటుంది.  రోజూ పెరిగిపోతున్న ట్రాఫిక్ జాం ను తగ్గించటానికి రోడ్డు లు రద్దీగా ఉండే సమయంలో 9 ముఖ్యమైన రోడ్డులపై కంజెషన్ టాక్స్ ను విధించాలని నిర్ణయించుకున్నారు.  ఈ టాక్స్ విధించడానికి వెనక ఉన్న ముఖ్య కారణం ప్రైవేట్ వాహనాలను తగ్గించటం మరియు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లను ప్రోత్సహించటం.  అధిక ట్రాఫిక్ గల … Read more

న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏమిటి – What is nuclear family in Telugu?

What is Nuclear family in Telugu ?

న్యూక్లియర్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ వెస్టర్న్ ప్రపంచం మొదలు పెట్టింది. ఈ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి వేరుగా ఉంటారు.  న్యూక్లియర్ ఫ్యామిలీ లో తల్లి తండ్రులు వారి కుటుంబంతో నివసిస్తారు. ఈ ఫ్యామిలీ లో కేవలం రెండు తరాలు ఉంటాయి.  ఈ కుటుంబంలో పిల్లలు బయోలాజికల్ లేదా దత్తత తీసుకున్నవారు కూడా అయ్యి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో ఈ ఫామిలీ లో సవితి తల్లి లేదా తండ్రి కూడా ఉండవచ్చు.    ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లో తల్లి … Read more

మిలాదున్ నబి అంటే ఏమిటి – What is Milad-un-Nabi festival in Telugu?

What is Milad-un-Nabi festival in Telugu

మిలాదున్ నబి ను  Eid-e-Milad an-Nabi లేదా Mawlid అని కూడా అంటారు.   ప్రవక్త ముహమ్మద్ పుట్టిన రోజున సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారు.  ఈ రోజు ఇస్లామిక్  క్యాలెండర్ లోని మూడవ నెల అయిన  Rabi’ al-Awwal (రబివుల్ అవ్వల్) నెల 12 వ తారీఖున జరుపుకోవటం జరుగుతుంది. ఈ రోజును జరుపుకోవటం అనేది ఇస్లామిక్ ప్రపంచంలో వివాదాస్పదమైన విషయం. కొందరు ఈ రోజును ఒక పండగలా జరుపుకోవాలని అంటారు. మరికొంత మంది ఈ రోజును … Read more

రాఖీ పండుగ అంటే ఏమిటి – What is Rakhi festival in Telugu?

What is Rakhi festival in Telugu

రాఖీ పండుగ ను రక్షా బంధన్ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం హిందువులు ఈ పండగను జరుపుకుంటారు.  ఈ రోజు అక్క చెల్లెల్లు తమ సోదరుల చేతులకు రాఖీ ను కడతారు. సోదరులు తమ అక్క చెల్లెళ్లను కాపాడుతారని బదులుగా బహుమతి గా రాఖి ను కట్టడం జరుగుతుంది.రాఖీ కట్టిన తర్వాత సోదరులు తమ చెల్లెళ్లకు మంచి బహుమతి ని లేదా డబ్బును కానుకగా ఇస్తారు.    ఈ పండగను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. … Read more

What is Google Adsense in Telugu – గూగుల్ ఆడ్ సెన్స్ అంటే ఏమిటి ?

What is Google Adsense in Telugu

గూగుల్ యాడ్ సెన్స్  అనేది గూగుల్ కి చెందిన ఒక advertising ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే వెబ్ సైట్ లపై, యూట్యూబ్ వీడియో లపై మరియు యాప్ స్టోర్ లో ఉండే యాప్ లపై యాడ్స్ ను చూపించడం.  ఉదాహరణకి ఒక వెబ్ సైట్ ఓనర్ తన వెబ్ సైట్ నుంచి డబ్బులు సంపాదించాలంటే వివిధ రకాల మార్గాలు ఉన్నాయి.  ఇలా ఉన్న అనేక మార్గాలలో అత్యంత ప్రాముఖ్యత చెందినది గూగుల్ … Read more

మే డే అంటే ఏమిటి – What is May Day in Telugu?

What is May day in Telugu

మే డే ను ప్రతి సంవత్సరం మే 1వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజును కార్మికుల దినోత్సవం లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని కూడా అంటారు. కార్మికులు మరియు కార్మిక ఉద్యమం చేసిన పోరాటాలు మరియు సాధించిన విజయాలను స్మరించుకునే రోజు. ఈ రోజును ప్రపంచమంతటా అనేక దేశాలలో జరువుకోవటం జరుగుతుంది. అమెరికా మరియు కెనడాలో మాత్రం ఈ రోజును లేబర్ డే పేరు తో సెప్టెంబర్ నెలలోని మొదటి సోమవారం రోజున జరుపుకుంటారు. … Read more

హోలీ పండుగ అంటే ఏమిటి – What is Holi festival in Telugu?

What is Holi festival in Telugu?

హోలీ పండుగ హిందూ సంప్రదాయానికి చెందిన ప్రాచీన మరియు ప్రముఖ పండుగ. ఈ రోజు చెడు పై మంచి విజయాన్ని సాధించిందని కూడా సూచిస్తుంది.  హోలీ పండుగ శీతాకాలం యొక్క ముగింపును మరియు వసంత ఋతువు ఆగమనాన్నిజరుపుకుంటుంది.  హిందూ క్యాలెండర్ ప్రకారం హోలీ పండుగ ఫాల్గుణ నెలలో పూర్ణిమ రోజు సాయంత్రం రోజు జరుపుకోవటం ప్రారంభిస్తారు. ఈ పండగ ఒక రాత్రి మరియు ఆ మరుసటి రోజు మొత్తం జరుపుకుంటారు.  హోలీ పండుగ ముందు రోజును చోటి … Read more

క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏమిటి – What is Quantum Mechanics in Telugu?

What is Quantum Mechanics in Telugu

క్వాంటమ్ మెకానిక్స్ గురించి తెలుసుకునే ముందు క్వాంటమ్ అంటే ఏంటో తెలుసుకుందాము.  ఫిజిక్స్ లో క్వాంటమ్ (Quantum) అనే పదం లాటిన్ లోని క్వాంటస్ (quantus)  అనే పదం నుంచి తీసుకోవటం జరిగింది.  ఏదైనా అతి చిన్న పదార్థ ఉనికిని తెలపడానికి క్వాంటమ్ పదాన్ని ఉపయోగిస్తారు. లేదా ఫీజికల్ పార్టికల్ యొక్క కనీస మొత్తాన్ని చెప్పటానికి కూడా క్వాంటమ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు.    ఫిజిక్స్ లో ముఖ్యంగా రెండు భగాలు ఉంటాయి. 1) Classical physics 2) … Read more

గూగుల్ AI బార్డ్ అంటే ఏమిటి – What is google AI Bard in Telugu?

What is google AI Bard in Telugu ?

బార్డ్ (Bard) అనేది గూగుల్ సంస్థ కు చెందిన A.I చాట్ బోట్ మరియు experimental conversational AI service. ఈ బోట్ Language Model for Dialogue Application (LAMDA) పై ఆధారం చేసుకొని తయారు చేయబడింది. బార్డ్ మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన చాట్ జిపిటి (chat gpt) కి పోటీగా లంచ్ చేసింది. ఫిబ్రవరి 6 వ తారీకున సుందర్ పిచాయి ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా AI మరియు బార్డ్ చాట్ బోట్ … Read more

వరల్డ్ క్యాన్సర్ డే అంటే ఏమిటి – What is World Cancer Day in Telugu?

What is World Cancer Day in Telugu

వరల్డ్ క్యాన్సర్ డే ను ఫిబ్రవరి 4 న ఒక అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజును క్యాన్సర్ పై అవగాహన పెంచడానికి మరియు దీని నివారణ, చికిత్స మరియు గుర్తించే అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. వరల్డ్ క్యాన్సర్ డే ను యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కాన్సర్ (Union for International Cancer Control) ద్వారా నిర్వహించబడుతుంది. ఈ సంస్థ 2008 లో వరల్డ్ కాన్సర్ డిక్లరేషన్ ద్వారా రాయబడిన లక్ష్యాలను చేరుకోవటంలో సహాయం చేస్తుంది. … Read more