హాలోవీన్ అంటే ఏమిటి – What is Halloween in Telugu?
హాలోవీన్ ను వివిధ పేర్లతో పిలుస్తారు. ఆల్ హాలోవీన్,ఆల్ హాలోస్ ఈవ్, లేదా ఆల్ సెయింట్స్ ఈవ్ అనే పేర్లతో పిలుస్తారు. ఈ పండగ ను వివిధ దేశాలలో క్రైస్తవులు ప్రతి సంవత్సరం 31 అక్టోబర్ రోజున జరుపుకుంటారు. హాలోవీన్ ను ఎందుకు జరుపుకుంటారు ? పురాతన కాలంలో సెల్టిక్ (ఇండో యూరోపియన్) ప్రజలు సంహైన్ పేరుతో పండగను జరుపుకునేవారు. ఆ రోజులలో ఈ పండగను వేసవి కాలం యొక్క ముగింపును మరియు చలికాలం యొక్క ఆరంభాన్ని … Read more