రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర – Revanth Reddy biography in Telugu

Revanth reddy biography in Telugu

రేవంత్ రెడ్డి యొక్క పూర్తి పేరు అనుముల రేవంత్ రెడ్డి. ఈయన తెలంగాణ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. బాల్యం: రేవంత్ రెడ్డి 8 నవంబర్ 1969 వ సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి లో జన్మించారు. రేవంత్ A. V.కాలేజీ నుంచి బ్యాచులర్ అఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ ను పూర్తిచేసారు. రాజకీయ జీవితం: స్టూడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ ABVP సభ్యుడిగా ఉన్నారు. 2006 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో మిడ్జిల్ మండలం … Read more

వ్లాదిమిర్ పుతిన్ జీవిత చరిత్ర – Vladimir Putin biography in Telugu

Vladimir Putin biography in Telugu

వ్లాదిమిర్ పుతిన్ రష్యా కి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి. 2012 వ సంవత్సరం నుంచి పుతిన్ ప్రెసిడెంట్ అఫ్ రష్యా గా ఉన్నారు.  1999వ సంవత్సరం నుంచి పుతిన్ ప్రెసిడెంట్ గా లేదా ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతున్నారు.  బాల్యం:  పుతిన్ 7 అక్టోబర్ 1952వ సంవత్సరంలో లెనిన్‌గ్రాడ్, సోవియట్ యూనియన్‌లో (ఇప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా) వ్లాదిమిర్ స్పిరిడోనోవిచ్ పుతిన్ మరియు మరియా ఇవనోవ్నా పుతినా అనే దంపతులకు జన్మించారు.  … Read more

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జీవిత చరిత్ర – Singireddy Niranjan Reddy biography in Telugu

Singireddy Niranjan Reddy biography in Telugu

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి. ఈయన  తెలంగాణ శాసనసభలో వనపర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈయన తెలంగాణ రాష్ట్ర శామితి పొలిట్‌బ్యూరో సభ్యుడు. బాల్యం:  నిరంజన్ రెడ్డి తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని రైతు రామ్ రెడ్డికి 1958 అక్టోబర్ 4 రోజున జన్మించారు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తన B.Sc మరియు LLB చేసారు. నిరంజన్ రెడ్డి 2001లో వ్యవస్థాపక సభ్యుడిగా … Read more

భికాజీ కామా జీవిత చరిత్ర – Bhikaiji Cama biography in Telugu

Bhikaiji Cama biography in Telugu

భికాజీ కామా యొక్క పూర్తి పేరు భికాజీ రుస్తుం కామా, ఈమెను మేడమ్ కామా అని కూడా అంటారు. మేడం కామ భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులలో ఒకరు. బాల్యం:   భికాజీ కామా ముంబైలోని ఒక ప్రముఖ మరియు సంపన్న మైన పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు. ఈమె తల్లిదండ్రులు, సొరాబ్జీ ఫ్రామ్జీ పటేల్ మరియు జైజీబాయి సొరాబ్జీ పటేల్, ముంబై నగరంలో సుప్రసిద్ధులు. ఈమె తండ్రి సొరాబ్జీ- శిక్షణ ద్వారా న్యాయవాది మరియు వృత్తిరీత్యా … Read more

మోహన్ భగవత్ జీవిత చరిత్ర – Mohan Bhagwat biography in Telugu

Mohan Bhagwat biography in Telugu

మోహన్ భగవత్ యొక్క పూర్తి పేరు మోహన్ మధుకరరావు భగవత్. ఈయన ఒక రాజకీయ కార్యకర్త మరియు పశు వైద్యుడు.  2009 నుండి భారతదేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) యొక్క 6వ మరియు ప్రస్తుత సర్సంఘచాలక్‌గా ఉన్నారు.  బాల్యం: మోహన్ మధుకర్ భగవత్ భారత దేశం లోని మహారాష్ట రాష్ట్రంలో చంద్రాపూర్ నగరంలో మరాఠీ కర్హడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.  మోహన్ భగవత్ యొక్క పూర్తి పేరు మోహన్ మధుకరరావు భగవత్. ఈయన ఒక రాజకీయ … Read more

రాజీవ్ గాంధీ జీవిత చరిత్ర – Rajiv Gandhi biography in Telugu

Rajiv Gandhi biography in Telugu

రాజీవ్ గాంధీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు ఆరవ ప్రధానమంత్రి. తల్లి ఇందిరాగాంధీ హత్య తరువాత 40 సంవత్సరాల వయస్సులో అతి చిన్న వయస్సులో ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు.  కెరీర్:  రాజీవ్ గాంధీ 20 ఆగస్ట్ 1944 వ సంవత్సరంలో ముంబై లో ఇందిరా గాంధీ మరియు ఫిరోజ్ గాంధీ దంపతులకు జన్మించారు. 1951 లో రాజీవ్ గాంధీ మరియు సంజయ్ గాంధీ శివ నికేతన్ స్కూల్ కి వెళ్లారు. వీరి టీచర్ల   ప్రకారం రాజీవ్ … Read more

శ్రీదేవి జీవిత చరిత్ర – Sridevi biography in Telugu

Sridevi biography in Telugu

శ్రీదేవి యొక్క పూర్తి పేరు శ్రీ అమ్మ యంగేర్ అయ్యప్పన్, సినిమా ఇండస్ట్రీ లో మాత్రం ఈమెను శ్రీదేవి అని పిలవటం జరుగుతుంది.  శ్రీదేవి  తెలుగు, తమిళ, హిందీ, మలయాళం,మరియు కన్నడ సినిమాలలో నటించారు. ఈమెను ఇండియన్ సినిమా యొక్క మొదటి మహిళా సూపర్ స్టార్ అని కూడా కొనియాడుతారు.   బాల్యం: శ్రీదేవి 1963 వ సంవత్సరం ఆగస్టు 13న మీనంపట్టి గ్రామం లో అయ్యప్పన్ మరియు రాజేశ్వరి అనే దంపతులకు జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం … Read more

జగ్జీవన్ రామ్ జీవిత చరిత్ర – Jagjivan Ram biography in Telugu

Jagjivan Ram biography in Telugu

జగ్జీవన్ రామ్ భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య కార్యకర్త మరియు బీహార్ కి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన బాపూజీ గా ప్రసిద్ధి చెందారు. 1935 వ సంవత్సరంలో అంటరాని వారి సమానత్వం కొరకు ఏర్పాటు చేయబడ్డ అఖిల భారత అణగారిన తరగతులు (All India Depressed Classes League) స్థాపనలో కీలక పాత్ర వహించారు. బాల్యం: జగ్జీవన్ రామ్ బీహార్‌ రాష్ట్రం లోని అర్రా సమీపంలోని చందవాలో శోభి రామ్ మరియు వాసంతి దేవి దంపతులకు జన్మించారు. … Read more

లాలా లజపతిరాయ్ జీవిత చరిత్ర – Lala Lajpat Rai biography in Telugu

Lala Lajpat Rai biography in Telugu

లాలా లజపతిరాయ్ భారత దేశానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు మరియు రచయిత.  స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర వహించునందుకు గాను ఈయనను పంజాబ్ కేసరి అని బిరుదు తో పిలిచేవారు. అలాగే పంజాబ్ ద షేర్ (పంజాబ్ యొక్క సింహం) అని కూడా పిలుస్తారు.  బాల్యం:  లాలా లజపతిరాయ్ 28 జనవరి 1865 సంవత్సరంలో పంజాబ్, ఫరీద్‌కోట్ జిల్లా, ధుడికే  గ్రామంలో మున్షీ రాధా కృష్ణ మరియు గులాబ్ దేవి అగర్వాల్ అనే దంపతులకు … Read more

భారతదేశ త్రివర్ణ పతాక చరిత్ర ఏమిటి – What is the history of the Indian flag in Telugu?

What is the history of the Indian flag in Telugu?

భారతదేశ జాతీయ జెండా ను సాధారణంగా మనం త్రివర్ణ పతాకం అని హిందీ లో తిరంగా అని మరియు ఇంగ్లీష్ లో ట్రై కలర్ ఫ్లాగ్ అని అంటారు. త్రివర్ణ పతాకం మూడు రంగులను కలిగి ఉంటుంది. మన జాతీయ జెండా కుంకుమ, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులలో ఉండి మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 స్పోక్ వీల్స్ ను కలిగిన అశోక చక్రం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జాతీయ జెండా కన్నా ముందు వివిధ … Read more