Kompella Madhavi Latha biography in Telugu
కొంపెల్ల మాధవి లత తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉన్న విరించి హాస్పిటల్ యొక్క చైర్ పర్సన్ మరియు ప్రొఫెషనల్ భరతనాట్య నర్తకి. ఇవే కాకుండా మాధవి లత తన పిల్లలకు హోమ్ స్కూల్ టీచర్ గా కూడా చదువు చెప్పేవారు మరియు లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపకురాలు, ఇది గర్భిణీ స్త్రీలకు ఉచిత కంటి సంరక్షణను అందిస్తుంది బాల్యం: మాధవి లత అక్టోబర్ 2, 1988 వ సంవత్సరంలో జన్మించారు. మాధవి లత తన చదువును … Read more