Kompella Madhavi Latha biography in Telugu

కొంపెల్ల మాధవి లత తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉన్న విరించి హాస్పిటల్ యొక్క చైర్ పర్సన్ మరియు ప్రొఫెషనల్ భరతనాట్య నర్తకి.  ఇవే కాకుండా మాధవి లత తన పిల్లలకు హోమ్ స్కూల్ టీచర్ గా కూడా చదువు చెప్పేవారు మరియు లోపాముద్ర ఛారిటబుల్ ట్రస్ట్ స్థాపకురాలు, ఇది గర్భిణీ స్త్రీలకు ఉచిత కంటి సంరక్షణను అందిస్తుంది

బాల్యం:

మాధవి లత అక్టోబర్ 2, 1988 వ సంవత్సరంలో జన్మించారు. మాధవి లత తన చదువును కోటి మహిళా కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్ లో పూర్తి చేసారు. 

రాజకీయ జీవితం: 

మాధవి లత తన రాజకీయ జీవితాన్ని భారతీయ జనతా పార్టీ తో ప్రారంభించారు. 2024 వ సంవత్సరంలో జరగనున్న MP ఎన్నికలలో ఈమె  అసదుద్దీన్ ఒవైసీ కి వ్యతిరేకంగా పోటీ చేయనున్నారు. 

వ్యక్తిగత జీవితం:

మాధవి లత  విరించి స్థాపకుడు విశ్వనాథ్ కొంపెల్ల ను పెళ్లి చేసుకున్నారు . ఈ దంపతులకు లోపాముద్ర, మోడీని అనే ఇద్దరు కూతుళ్లు మరియు రామకృష్ణ పరమహంస అనే కుమారుడు ఉన్నాడు.  

మాధవి లత MP గా అభ్యర్థి గా పోటీ చేస్తున్న విషయాన్నీ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు.

Leave a Comment