మరియా టెల్క్స్ జీవిత చరిత్ర – Mária Telkes biography in Telugu

Mária Telkes biography in Telugu

మరియా టెల్క్స్ హంగేరియన్ – అమెరికన్ జీవ భౌతిక శాస్త్రవేత్త (biophysicist) శాస్త్రవేత్త మరియు ఆవిష్కర్త. ఈమె సోలార్ ఎనర్జీ కి సంబంధించిన టెక్నాలజీ పై పనిచేసారు. బాల్యం : మరియా హన్గేరి రాజధాని అయిన బుడాపెస్ట్ లో అలదార్ మరియు మరియా లాబన్ డి టెల్కేస్ అనే దంపతులకు జన్మించారు. తన స్కూల్ చదువును బుడాపెస్ట్ నుంచే పూర్తి చేసారు. 1920 వ సంవత్సరంలో బుడాపెస్ట్ యూనివర్సిటీ నుంచి భౌతిక రసాయన శాస్త్రం (physical chemistry) … Read more

ఎలన్ మస్క్ జీవిత చరిత్ర – Elon Musk biography in Telugu

Elon Musk biography in Telugu

ఎలన్ మస్క్ యొక్క పూర్తి పేరు ఎలన్ రీవ్ మస్క్. మస్క్ ఒక వ్యాపార దిగ్గజం, ఏంజెల్ ఇన్వెస్టర్ మరియు పెట్టుబడిదారుడు.  మస్క్ స్పేస్ ఎక్స్ (SpaceX), టెస్లా, ద బోరింగ్ కంపెనీ (The Boring Company),  న్యూరాలింక్ (Neuralink), ఓపెన్ AI (OpenAI) కంపెనీలను స్థాపించారు.  2022 వ సంవత్సరంలో ట్విట్టర్ కంపెనీ ను కొనుగోలు చేసి యజమాని మరియు సీఈఓ (CEO) అయ్యారు.  2022 వ సంవత్సరంలో చేసిన అంచనా ప్రకారం ఎలన్ మస్క్ … Read more

శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర – Srinivasa Ramanujan biography in Telugu

Srinivas Ramnujan Biography in Telugu

భారతదేశం లో పుట్టిన అత్యంత మేధస్సు కలిగిన వాళ్లలో రామానుజన్ ఒకరు. చిన్న వయసు నుంచే క్లిష్టమైన గణితానికి సంబంధించిన సిద్ధాంతాలను సొంతంగా నేర్చుకునేవారు. వీరు చేసిన పరిశోధనలను చూసి ఇంగ్లాండ్ కు చెందిన గణిత శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపోయేవారు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోవటం మరియు రామానుజన్ వద్ద డబ్బులు లేకపోవటం వల్ల వీరి ప్రతిభను అంతగా గుర్తించ లేకపోయారు.    అపార మైన మేధస్సును కలిగి ఉన్నా కూడా ఒక సాధారణమైన జీవితాన్ని గడిపేవారు, జీవితాంతం … Read more

కమల్ రణదివే జీవిత చరిత్ర – Kamal Ranadive biography in Telugu

Kamal ranadive biography in Telugu

కమల్ రణదివే గారు భారతదేశానికి చెందిన ఒక మహిళా శాస్త్రవేత్త. క్యాన్సర్ అనే భయంకర వ్యాధి గురించి పరిశోధనలు చేసారు. వీరు చేసిన పరిశోధనల వల్ల నే క్యాన్సర్ కి మరియు వారసత్వానికి సంభందం ఉండవచ్చని తెలిసింది. వీరు గ్రామాలలో నివసించే పేద ప్రజలకు వైద్య సదుపాయాలను అందించడం జరిగింది. కమల్ రణదివే యొక్క కుటుంబం వీరి లక్ష్యాలను సాధించటంలో ఎల్లపుడు అండగా నిలిచింది. వీరు ప్రస్తుతం భారతదేశం లోని చాలా మహిళలకు నిదర్శనం. బాల్యం మరియు … Read more

CV Raman biography in Telugu సీవీ రామన్ జీవిత చరిత్ర.

C V రామన్ ఎవరు ? సర్ చంద్రశేఖర వెంకట రమణ 1888 వ సంవత్సరంలో ఒక తమిల హిందూ ఫామిలీ లో జన్మించారు. CV రామన్ భారత దేశం యొక్క భౌతిక శాస్త్రవేత్తలతో ప్రసిది చెందిన శాస్త్రవేత్త, రామన్ గారు లైట్ స్కేటరింగ్ (కాంతి వికిరణం) గురించి చేసిన పరిశోధన ప్రపంచం మొత్తానికి ఇండియా గురించి తెలిసేలా చేసింది. రామన్ గారు చేసిన పరిశోధన నే ఇప్పుడు రామన్ ఎఫెక్ట్ అంటారు. కాంతి ఒక పారదర్శక … Read more

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జీవిత చరిత్ర – Albert Einstein biography in Telugu.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఎవరు ?      ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మనీకి చెందిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త (Theoretical physicist). ఐన్‌స్టీన్ థియరీ అఫ్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్ ను అభివృద్ధి చేసారు,  E=mc2 అనే మాస్ –ఎనర్జీ ఫార్ములా వల్ల ఐన్‌స్టీన్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందారు.   1921 లో ఐన్‌స్టీన్ కు ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్, సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, క్వాంటమ్ థియరీ లో తాను చేసిన అభివృద్ధికి నోబెల్ బహుమతి కూడా పొందటం … Read more

Nikola Tesla biography in Telugu నికోలా టెస్లా జీవిత చరిత్ర

టెస్లా ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఎన్నో ఆవిష్కరణలకు సహాయపడ్డారు. ఈ రోజు మనము ఎలక్ట్రిసిటీ ని వినియోగిస్తున్నాము అంటే అది నికోలా టెస్లా చేసిన కృషి వల్లనే అని చెప్పుకోవచ్చు. బాల్యం మరియు చదువు :  నికోలా టెస్లా క్రోషియా అనే దేశంలోని స్మిల్జన్ అనే గ్రామంలో జూన్ 28, 1856 వ సంవత్సరంలో జన్మించారు. టెస్లా తండ్రి చర్చి లో ఫాదర్ గా పనిచేసేవారు. టెస్లా తల్లి యొక్క తండ్రి … Read more

కల్పనా చావ్లా జీవిత చరిత్ర – Kalpana chawla biography in Telugu.

కల్పనా చావ్లా అనే పేరు భారత దేశానికి ఒక గొప్ప నిదర్శనం. భారత దేశం నుంచి  అంతరిక్షం లోకి వెళ్లిన మొట్ట మొదటి మహిళా వ్యోమగామి. చావ్లా ఎంతో మంది అమ్మాయిలకు నిదర్శనంగా నిలిచారు.    బాల్యం:   కల్పన మార్చి 17,1962 సంవత్సరంలో హర్యానా లోని కర్నల్ అనే నగరంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి  కల్పనా కు ఏరోప్లేన్స్ అన్న వాటిని నడపటం అన్న చాలా ఇష్టం. స్థానికంగా ఉన్న ఫ్లైయింగ్ క్లబ్స్ కి వెళ్లి ప్లేన్ లు … Read more

అబ్దుల్ కలాం జీవిత చరిత్ర – Abdul kalam biography in Telugu

అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలాం న్యూస్ పేపర్ బాయ్ లా పనిచేసి కష్టపడి చదివి ఒక  గొప్ప శాస్త్రవేత్తగా మారి మన దేశ స్పేస్ ప్రోగ్రాం అభివృధ్ధికి చాలా కృషి చేసారు. 2002 వ సంవత్సరంలో అధికార పార్టీ బీజేపీ మరియు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసు మద్దతుతో భారత 11 వ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు.   కలాం గారి బాల్యం : అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలాం 1931 వ సంవత్సరం అక్టోబర్ 15 న … Read more