కల్పనా చావ్లా జీవిత చరిత్ర – Kalpana chawla biography in Telugu.
కల్పనా చావ్లా అనే పేరు భారత దేశానికి ఒక గొప్ప నిదర్శనం. భారత దేశం నుంచి అంతరిక్షం లోకి వెళ్లిన మొట్ట మొదటి మహిళా వ్యోమగామి. చావ్లా ఎంతో మంది అమ్మాయిలకు నిదర్శనంగా నిలిచారు. బాల్యం: కల్పన మార్చి 17,1962 సంవత్సరంలో హర్యానా లోని కర్నల్ అనే నగరంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి కల్పనా కు ఏరోప్లేన్స్ అన్న వాటిని నడపటం అన్న చాలా ఇష్టం. స్థానికంగా ఉన్న ఫ్లైయింగ్ క్లబ్స్ కి వెళ్లి ప్లేన్ లు … Read more