నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ స్టోరీ – Noida towers story in Telugu
నోయిడా ట్విన్ టవర్స్ గురించి ప్రస్తుతం న్యూస్ చానెల్స్ అన్ని చర్చిస్తున్నాయి. కోర్ట్ ఆదేశాల మేరకు నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ ను ఆగస్టు 29 న మధ్యాహ్నం 2:30 గంటలకు కూల్చటం జరుగుతుంది. నోయిడా ట్విన్ టవర్స్ ఎక్కడ ఉన్నాయి ? ఉత్తరప్రదేశ్ లోని నోయిడా మరియు గ్రేటర్ నోయిడా కి దగ్గరలో ఉన్న నోయిడా సెక్టర్ 93A లో సూపర్ టెక్ కంపెనీ రెండు ట్విన్ టవర్స్ ను కట్టడం జరిగింది. మొదటి టవర్ … Read more