సుఖేష్ చంద్ర శేఖర్ జీవిత చరిత్ర – Sukesh chandra shekar Biography in Telugu
సుఖేష్ చంద్ర శేఖర్ ఒక కాన్ మ్యాన్ (తెలివైన మోసగాడు) మరియు ఒక వ్యాపార వేత్త. చంద్ర శేఖర్ చేసిన మోసగాళ్లను చూసిన తరవాత ప్రజలు ఇతనిని మోసగాళ్లకు మోసగాడు అని అంటారు. వివిధ డబ్బు ఉన్న వ్యక్తులను తన మాటల ద్వారా కోట్ల రూపాయల మోసం చేసాడు. చేసిన మోసాలకు అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు. జైలు లో ఉన్న తర్వాత కూడా మోసాలకు పాల్పడేవాడు. ఇటీవల శివీందర్ అనే వ్యాపార వేత్త భార్య అధితి … Read more