శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర – Srinivasa Ramanujan biography in Telugu
భారతదేశం లో పుట్టిన అత్యంత మేధస్సు కలిగిన వాళ్లలో రామానుజన్ ఒకరు. చిన్న వయసు నుంచే క్లిష్టమైన గణితానికి సంబంధించిన సిద్ధాంతాలను సొంతంగా నేర్చుకునేవారు. వీరు చేసిన పరిశోధనలను చూసి ఇంగ్లాండ్ కు చెందిన గణిత శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపోయేవారు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోవటం మరియు రామానుజన్ వద్ద డబ్బులు లేకపోవటం వల్ల వీరి ప్రతిభను అంతగా గుర్తించ లేకపోయారు. అపార మైన మేధస్సును కలిగి ఉన్నా కూడా ఒక సాధారణమైన జీవితాన్ని గడిపేవారు, జీవితాంతం … Read more