శ్రీదేవి జీవిత చరిత్ర – Sridevi biography in Telugu

Sridevi biography in Telugu

శ్రీదేవి యొక్క పూర్తి పేరు శ్రీ అమ్మ యంగేర్ అయ్యప్పన్, సినిమా ఇండస్ట్రీ లో మాత్రం ఈమెను శ్రీదేవి అని పిలవటం జరుగుతుంది.  శ్రీదేవి  తెలుగు, తమిళ, హిందీ, మలయాళం,మరియు కన్నడ సినిమాలలో నటించారు. ఈమెను ఇండియన్ సినిమా యొక్క మొదటి మహిళా సూపర్ స్టార్ అని కూడా కొనియాడుతారు.   బాల్యం: శ్రీదేవి 1963 వ సంవత్సరం ఆగస్టు 13న మీనంపట్టి గ్రామం లో అయ్యప్పన్ మరియు రాజేశ్వరి అనే దంపతులకు జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం … Read more

జగ్జీవన్ రామ్ జీవిత చరిత్ర – Jagjivan Ram biography in Telugu

Jagjivan Ram biography in Telugu

జగ్జీవన్ రామ్ భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య కార్యకర్త మరియు బీహార్ కి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన బాపూజీ గా ప్రసిద్ధి చెందారు. 1935 వ సంవత్సరంలో అంటరాని వారి సమానత్వం కొరకు ఏర్పాటు చేయబడ్డ అఖిల భారత అణగారిన తరగతులు (All India Depressed Classes League) స్థాపనలో కీలక పాత్ర వహించారు. బాల్యం: జగ్జీవన్ రామ్ బీహార్‌ రాష్ట్రం లోని అర్రా సమీపంలోని చందవాలో శోభి రామ్ మరియు వాసంతి దేవి దంపతులకు జన్మించారు. … Read more

లాలా లజపతిరాయ్ జీవిత చరిత్ర – Lala Lajpat Rai biography in Telugu

Lala Lajpat Rai biography in Telugu

లాలా లజపతిరాయ్ భారత దేశానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు మరియు రచయిత.  స్వాతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర వహించునందుకు గాను ఈయనను పంజాబ్ కేసరి అని బిరుదు తో పిలిచేవారు. అలాగే పంజాబ్ ద షేర్ (పంజాబ్ యొక్క సింహం) అని కూడా పిలుస్తారు.  బాల్యం:  లాలా లజపతిరాయ్ 28 జనవరి 1865 సంవత్సరంలో పంజాబ్, ఫరీద్‌కోట్ జిల్లా, ధుడికే  గ్రామంలో మున్షీ రాధా కృష్ణ మరియు గులాబ్ దేవి అగర్వాల్ అనే దంపతులకు … Read more

భారతదేశ త్రివర్ణ పతాక చరిత్ర ఏమిటి – What is the history of the Indian flag in Telugu?

What is the history of the Indian flag in Telugu?

భారతదేశ జాతీయ జెండా ను సాధారణంగా మనం త్రివర్ణ పతాకం అని హిందీ లో తిరంగా అని మరియు ఇంగ్లీష్ లో ట్రై కలర్ ఫ్లాగ్ అని అంటారు. త్రివర్ణ పతాకం మూడు రంగులను కలిగి ఉంటుంది. మన జాతీయ జెండా కుంకుమ, తెలుపు మరియు ఆకుపచ్చ రంగులలో ఉండి మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 స్పోక్ వీల్స్ ను కలిగిన అశోక చక్రం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న జాతీయ జెండా కన్నా ముందు వివిధ … Read more

అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర – Ayyappa biography in Telugu

Ayyappa biography in Telugu

అయ్యప్ప ను హరిహరసుతుడని, ధర్మశాస్తా మరియు మణికంఠుడు అని కూడా పిలవటం జరుగుతుంది. ఈయన హిందూ దేవతలలో ఒక్కరు. అయ్యప్ప స్వామి ను ఎక్కువగా దక్షిణ భారతదేశంలో పూజించటం జరుగుతుంది. అయ్యప్ప అనే పేరు విష్ణువు మరియు విష్ణు దేవుడి పేర్ల మీదుగా పెట్టడం జరిగింది. అయ్యప్ప లో అయ్యా అనగా విష్ణువు మరియు అప్ప అనగా శివుడు అని అర్థం. ఈయనను ధర్మం మరియు సత్యానికి ప్రతీకగా భావిస్తారు.చెడును నిర్ములించడానికి భక్తులు ఈయనను పిలుస్తారు. అయ్యప్ప … Read more

శరద్ యాదవ్ జీవిత చరిత్ర – Sharad Yadav biography in Telugu

Sharad Yadav biography in Telugu

శరద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ కి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఈయన 7 సార్లు MLA గా మరియు 3 సార్లు MP గా ఉన్నారు. బాల్యం: శరద్ యాదవ్ 1 జులై 1947 సంవత్సరంలో మధ్య ప్రదేశ్, హోషంగాబాద్ జిల్లాలోని బాబాయ్ గ్రామంలో నంద్ కిషోర్ యాదవ్ మరియు సుమిత్ర యాదవ్ అనే దంపతులకు జన్మించారు. జబల్ పూర్ లోని రాబర్ట్‌సన్ కాలేజ్ నుంచి బాచిలర్ అఫ్ సైన్స్ డిగ్రీ ను సంపాదించారు. … Read more

అబ్దెల్ ఫత్తా ఎల్-సి సి జీవిత చరిత్ర – Abdel Fattah el-Sisi biography in Telugu

Abdel Fattah el-Sisi biography in Telugu

అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఈజిప్ట్ కి చెందిన రాజకీయ నాయకుడు మరియు రిటైర్డ్ సైనిక అధికారి. ఈయన 2014 నుంచి ఈజిప్ట్ యొక్క ఆరవ మరియు ప్రస్తుత రాష్ట్రపతి గా ఎన్నుకోబడ్డారు.  2014 లో ఈజిప్ట్ మిలిటరీ జనరల్ గా రిటైర్డ్ అవ్వక ముందు 2013 నుంచి 2014 వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసారు. 2012 నుంచి 2013 వరకు మినిస్టరీ అఫ్ డిఫెన్స్ గా పనిచేసారు. 2010 నుంచి 2012 వరకు ఈయన … Read more

హనీ రోజ్ జీవిత చరిత్ర – Honey Rose biography in Telugu

హనీ రోజ్ జీవిత చరిత్ర - Honey Rose biography in Telugu

హనీ రోజ్ యొక్క పూర్తి పేరు హనీ రోజ్ వర్గీస్, ఈమె భారతదేశానికి చెందిన నటి. ఈమె ముఖ్యంగా మలయాళం సినిమాలలో నటిస్తుంది. మలయాళం తో పాటు తమిళ్, తెలుగు మరియు కన్నడ సినిమాలలో కూడా నటిస్తారు.  Name (పేరు) Honey Rose Varghese (హనీ రోజ్ వర్గీస్) Born (పుట్టింది) 5 September 1991, Moolamattom (మూలమట్టం) Occupation (వృత్తి) Malayalam Actress (మలయాళం నటి) Parents (తల్లిదండ్రులు) Rosily & Varkey (వర్గీస్ థామస్ … Read more

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర – Uyyalawada Narasimha Reddy biography in Telugu

Uyyalawada Narasimha Reddy biography in Telugu

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు. 18 వ శతాబ్దం మొదలులో రాయలసీమ లో పాలెగాళ్ల వ్యవస్థ ఉండేది. పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కూడా వీరిలో ఒకరు. బాల్యం : ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి 24 నవంబర్, 1806 వ సంవత్సరంలో నంద్యాల జిల్లా లోని ఉయ్యాలవాడ మండలం, రూపనగుడి గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి కూడా పాలెగర్ మరియు తల్లి పాలెగార్ యొక్క కూతురు. నరసింహ … Read more

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జీవిత చరిత్ర – Duggirala Gopalakrishnayya biography in Telugu

Duggirala Gopalakrishnayya biography in Telugu

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య భారతదేశానికి స్వాతంత్ర సమరయోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యొక్క సభ్యుడు. ఈయనకు ఆంధ్ర రత్న అనే బిరుదు కూడా ఉంది. బాల్యం : గోపాలకృష్ణయ్య 2 జూన్ 1889లో కృష్ణ జిల్లాలోని నందిగామ తాలూకా, పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి కోదండరామస్వామి ఒక స్కూల్ టీచర్ అయినప్పటికీ వీరి పూర్వికులు భూస్వాములుగా ఉన్నారు. తల్లి సీతమ్మ తన ఒక్క సంతానం అయిన గోపాలకృష్ణయ్య కు జన్మనిచ్చి … Read more