శ్రీదేవి జీవిత చరిత్ర – Sridevi biography in Telugu
శ్రీదేవి యొక్క పూర్తి పేరు శ్రీ అమ్మ యంగేర్ అయ్యప్పన్, సినిమా ఇండస్ట్రీ లో మాత్రం ఈమెను శ్రీదేవి అని పిలవటం జరుగుతుంది. శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ, మలయాళం,మరియు కన్నడ సినిమాలలో నటించారు. ఈమెను ఇండియన్ సినిమా యొక్క మొదటి మహిళా సూపర్ స్టార్ అని కూడా కొనియాడుతారు. బాల్యం: శ్రీదేవి 1963 వ సంవత్సరం ఆగస్టు 13న మీనంపట్టి గ్రామం లో అయ్యప్పన్ మరియు రాజేశ్వరి అనే దంపతులకు జన్మించారు. ప్రస్తుతం ఈ గ్రామం … Read more