అబ్దెల్ ఫత్తా ఎల్-సి సి జీవిత చరిత్ర – Abdel Fattah el-Sisi biography in Telugu
అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఈజిప్ట్ కి చెందిన రాజకీయ నాయకుడు మరియు రిటైర్డ్ సైనిక అధికారి. ఈయన 2014 నుంచి ఈజిప్ట్ యొక్క ఆరవ మరియు ప్రస్తుత రాష్ట్రపతి గా ఎన్నుకోబడ్డారు. 2014 లో ఈజిప్ట్ మిలిటరీ జనరల్ గా రిటైర్డ్ అవ్వక ముందు 2013 నుంచి 2014 వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేసారు. 2012 నుంచి 2013 వరకు మినిస్టరీ అఫ్ డిఫెన్స్ గా పనిచేసారు. 2010 నుంచి 2012 వరకు ఈయన … Read more