ఉధమ్ సింగ్ జీవిత చరిత్ర – Udham singh biography in Telugu
ఉధమ్ సింగ్ పంజాబ్ కు చెందిన ఒక విప్లవ కారుడు, భారత దేశ స్వాతంత్య్రానికి ముందు ఏర్పాటు చేయబడ్డ గదర్ పార్టీ కి చెందిన వారు. ఉధమ్ సింగ్ 13 మార్చ్ 1940 సంవత్సరంలో మైఖేల్ ఓ డ్వయర్ (Michael O’Dwyer) అనే మాజీ పంజాబ్ గవర్నర్ ను హత్య చేశారు. ఈ ఘటన ను ఆధారం చేసుకొని 2021, అక్టోబర్ 16 న సర్దార్ ఉధమ్ (Sardar udham) అనే సినిమా రిలీజ్ చేయటం జరిగింది. … Read more