Swaminarayan biography in Telugu – స్వామినారాయణ్ జీవిత చరిత్ర

స్వామి నారాయణ్ లేదా సహజానంద్ స్వామి గా పిలవబడే ఈయన ఒక యోగి మరియు సన్యాసిగా తన జీవితాన్ని గడిపారు. తన జీవిత కాలంలో హిందూ ధర్మం యొక్క భోదననాలను బోధించేవారు. ధర్మం, అహింస, బ్రహ్మఅచర్యం అనే అంశాలపై ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చేవారు.       స్వామి నారాయణ్ “ఉద్ధవ్ సంప్రదాయ” కి నాయకత్వం కూడా  వహించారు. ఈ నాయకత్వం తన గురువు స్వామి రామానంద్ చనిపోయిన తర్వాత అందచేయటం జరిగింది.   బ్రిటిష్ రాజ్ తో కూడా స్వామి … Read more