YS జగన్ మోహన్ రెడ్డి జీవిత చరిత్ర – YS Jagan mohan reddy biography in Telugu

YS Jagan mohan reddy biography in Telugu

ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య మంత్రి మరియు YSR పార్టీ స్థాపకుడు YS జగన్ మోహన్ రెడ్డి. రాజకీయాలలో ప్రవేశించిన తరవాత ఇండియన్ కాంగ్రెస్ తో జగన్ పనిచేసారు. తండ్రి YSR చనిపోయిన తరవాత కాంగ్రెస్ హై కమాండ్ తో విభేదాలు రావటం తో కొత్త పార్టీ YSRCP ను ప్రారంభించారు. బాల్యం : జగన్ మోహన్ రెడ్డి 21 డిసెంబర్ 1972 సంవత్సరంలో కడప జిల్లా లోని జమ్మలమడుగు లో  రాజశేఖర రెడ్డి మరియు  విజయమ్మ అనే … Read more

రజినీష్ (ఓషో) జీవిత చరిత్ర – Rajneesh (Osho) biography in Telugu

Rajneesh (Osho) biography in Telugu

ఎప్పుడూ పుట్టలేదు ఎప్పుడూ చనిపోలేదు తాను కేవలం ఈ లోకాన్ని December 11, 1931 మరియు January 19, 1990 మధ్య సందర్శించడానికి వచ్చాడు అని శిలాశాసనం పై రాసి ఉన్న వ్యక్తి  ఓషో (Osho). పుట్టినప్పుడు తన పేరు చంద్ర మోహన్ జైన్ కానీ తరవాత తన పేరును ఆచార్య రజినీష్ గా మరియు ఓషో గా మార్చుకున్నారు.  తన ప్రవచనాలతో ఎల్లపుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకొని ఉండే ఓషో కు ప్రపంచమంతటా శిష్యులు … Read more

గురు గోబింద్ సింగ్ జీవిత చరిత్ర – Guru Gobind Singh biography in Telugu

Guru gobind singh biography in Telugu

గురు గోబింద్ సింగ్ సిక్కు మతం యొక్క 10 వ గురువు. చిన్న తనంలో వీరి తండ్రి గురు తేగ్ బహదూర్ గారు సిక్కు మతం యొక్క 9 వ గురువు గా ఉన్నారు.  సిక్కు మతానికి మరియు ఇస్లాం కి ఉన్న కొన్ని గొడవల కారణంగా గురు తేగ్ బహదూర్  ఔరంగజేబ్ రాజు ద్వారా బహిరంగంగా చంపబడుతారు.  తండ్రి చనిపోయిన తరవాత గురు గోబింద్ సింగ్ 10 వ గురువు గా ఎన్నుకోబడుతారు. గురువు గా … Read more

నోస్ట్రడామస్ జీవిత చరిత్ర – Nostradamus biography in Telugu

Nostradamus biography in Telugu

ది ప్రొఫెసీస్ అనే పుస్తకాన్ని రాసిన జ్యోతిష్యుడు,వైద్యుడు మరియు భవిష్యం చెప్పే గొప్ప వ్యక్తి నోస్ట్రడామస్. భవిష్యత్తులో జరిగే విపత్తులు, మరణాలు, యుద్దాలు, అంటూ రోగాలు లాంటి పలు ముఖ్యమైన ఘటనలను తన పుస్తకంలో రాసి భద్ర పరిచిన వ్యక్తి నోస్ట్రడామస్.     బాల్యం : నోస్ట్రడామస్ 14 డిసెంబర్ 1503 వ సంవత్సరంలో ఫ్రాన్స్ లో జన్మించారు. వీరి కుటుంబం యూదుల మతానికి చెందినవారు కానీ 1459 లో క్రైస్తవులుగా మారారు. నోస్ట్రడామస్  14  సంవత్సరాల వయస్సు … Read more

నరేంద్ర మోదీ జీవిత చరిత్ర – Narendra modi biography in Telugu

Narendra modi biography In Telugu

గుజరాత్ లోని ఒక చాయ్ కొట్టు నడిపే ఇంట్లో పుట్టి ప్రధాన మంత్రి గా ఎదిగిన వ్యక్తి  నరేంద్ర మోదీ. 8 సంవత్సరాలప్పుడు RSS లో చేరి అక్కడి నుంచి బీజేపీ పార్టీ లో క్రమ క్రమంగా ఎదిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విధించిన ఎమర్జెన్సీ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసారు. 2001 వ సంవత్సరంలో గుజరాత్ ముఖ్య మంత్రిగా ఎన్నుకున్నాక గుజరాత్ కోసం పలు అభివృద్ధి పనులు చేసారు. 2014 సంవత్సరంలో దేశం యొక్క … Read more

సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జీవిత చరిత్ర – Sardar Vallabhbhai Patel biography in Telugu

Sardar Vallabhbhai Patel biography in Telugu

గుజరాత్ లోని ఒక కుటుంబం లో జన్మించిన పటేల్ గారు చిన్న తనంలో చదువు అంత బాగా చదవక పోయిన లాయర్ అవ్వాలనే తమ కోరికను బాగా చదివి పూర్తిచేసుకున్నారు.  పటేల్ జీవితంలో ఏమి సాధించలేరు అని అనుకున్న తమ కుటుంబసభ్యుల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఒక మంచి లాయర్ గా గుజరాత్ లో పేరు పొందారు. లాయర్ అయిన తరవాత మెల్లగా రాజకీయాలలోకి ప్రవేశించిన పటేల్ గారు గాంధీజీ తో కలిసి పలు ఉద్యమాలలో పాల్గొన్నారు.  … Read more

చే గువేరా జీవిత చరిత్ర – Che Guevara biography in Telugu

Che Guevara biography in telugu

చే గువేరా ఒక మెడికల్ స్కూల్ లో చదివే సమయంలో చేసిన కొన్ని ప్రయాణాలు తన జీవితాన్ని చాలా ప్రభావితం చేసాయి. ఈ ప్రయాణంలో ప్రజల పై జరిగే అరాచకాలను మరియు దౌర్జన్యాలను చూసి విప్లవం మొదలు పెట్టాలని అనుకున్నారు. చే గువేరా కు ఆస్థమా సమస్య ఉన్నా కూడా వివిధ ఆటలలో నైపుణ్యం సాధించారు. మొదటి సారిగా  తాను చేసే విప్లవం ద్వారా క్యూబా ప్రజల జీవితాలను మరియు వారి సమస్యలను పరిష్కరించాలని అనుకున్నారు.  అక్కడి … Read more

మహాత్మా గాంధీ జీవిత చరిత్ర – Mahatma Gandhi biography in Telugu

Mahatma Gandhi biography in Telugu

మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ ఒక అహింస వాది, భారత దేశానికి స్వాతంత్రం ఇప్పించటంలో ముఖ్యపాత్రను పోషించారు . గుజరాత్ లోని ఒక హిందూ ఫ్యామిలీ లో జన్మించి మంచి చదువు చదివి ఒక లాయర్ అయ్యారు.  న్యాయవాది గా కెరీర్ ను ముందుగా కొనసాగించటానికి సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ 21 సంవత్సరాలు గడిపి ఇండియా కి 1915 వ సంవత్సరంలో తిరిగి వచ్చారు.  భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం వల్ల చాలా మంది పడుతున్న భాధలు … Read more

మదర్ థెరిసా జీవిత చరిత్ర – Mother Teresa biography in Telugu

మదర్ థెరీసా స్కోప్జే- Skopje (ప్రస్తుతం మేసిడోనియా) అనే దేశంలో జన్మించి 18 సంవత్సరాలు వచ్చిన తరవాత ఐర్లాండ్ కి వెళ్లారు అక్కడి నుంచి మన భారతదేశానికి వచ్చారు. మదర్ థెరీసా ముఖ్యంగా తమ జీవిత కాలంలో చేసిన సేవలు మంచి పేరును తెచ్చాయి మరియు వివిధ అవార్డ్స్ కూడా అందుకున్నారు. రోగాలతో భాదపడుతున్న వారికి సహాయం చేయటం, ఆకలి తో ఉన్నవారికి ఆకలి తీర్చటం, వైద్య సదుపాయాలు కలిగించటం మరియు అనాధ పిల్లలకు విద్యను అందించటం … Read more

ఉధమ్ సింగ్ జీవిత చరిత్ర – Udham singh biography in Telugu

udham singh biography in Telugu

ఉధమ్ సింగ్ పంజాబ్ కు చెందిన ఒక విప్లవ కారుడు, భారత దేశ స్వాతంత్య్రానికి ముందు ఏర్పాటు చేయబడ్డ గదర్ పార్టీ కి చెందిన వారు.   ఉధమ్ సింగ్  13 మార్చ్ 1940 సంవత్సరంలో మైఖేల్ ఓ డ్వయర్ (Michael O’Dwyer) అనే మాజీ పంజాబ్ గవర్నర్ ను హత్య చేశారు. ఈ ఘటన ను ఆధారం చేసుకొని 2021, అక్టోబర్ 16 న సర్దార్ ఉధమ్ (Sardar udham) అనే సినిమా రిలీజ్ చేయటం జరిగింది. … Read more