వ్లాదిమిర్ పుతిన్ జీవిత చరిత్ర – Vladimir Putin biography in Telugu
వ్లాదిమిర్ పుతిన్ రష్యా కి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి. 2012 వ సంవత్సరం నుంచి పుతిన్ ప్రెసిడెంట్ అఫ్ రష్యా గా ఉన్నారు. 1999వ సంవత్సరం నుంచి పుతిన్ ప్రెసిడెంట్ గా లేదా ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. బాల్యం: పుతిన్ 7 అక్టోబర్ 1952వ సంవత్సరంలో లెనిన్‌గ్రాడ్, సోవియట్ యూనియన్‌లో (ఇప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా) వ్లాదిమిర్ స్పిరిడోనోవిచ్ పుతిన్ మరియు మరియా ఇవనోవ్నా పుతినా అనే దంపతులకు జన్మించారు. … Read more