నిర్మలా సీతారామన్ జీవిత చరిత్ర – Nirmala Sitharaman biography in Telugu
నిర్మలా సీతారామన్ భారత దేశానికి చెందిన భారతీయ ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకురాలు. 2019 వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిగా మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు. బాల్యం: నిర్మలా సీతారామన్ తమిళనాడు లోని మధురై లో తమిళ అయ్యంగర్ కుటుంబంలో సావిత్రి మరియు నారాయణన్ సీతారామన్ అనే దంపతులకు జన్మించారు. తన స్కూలు చదువును విల్లుపురం,మద్రాసు మరియు తిరుచిరాపల్లి నుంచి పూర్తి చేసారు. ఈమె … Read more