సమ్మక్క సారక్క జాతర అంటే ఏమిటి – What is Sammakka Sarakka Jatara in Telugu

What is sammakka sarakka Jatara in Telugu

మేడారం జాతరను సమ్మక్క సారక్క జాతర లేదా సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా అంటారు. ఈ పండగ లేదా జాతర ను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. ఈ జాతర ద్వారా గిరిజన దేవతలను కొనియాడుతారు.  ఈ జాతరలో ప్రజలు దేవతలకు బెల్లాన్ని సమర్పించుకుంటారు, దీనినే ప్రజలు బంగారం అని కూడా అంటారు.  ఈ జాతర ములుగు జిల్లా నుంచి 44 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడ్వాయి మండలం లోని మేడారం గ్రామం వద్ద జరుగుతుంది.  ఈ … Read more