కంజెషన్ టాక్స్ అంటే ఏమిటి – What is congestion Tax in telugu ?

బెంగళూరు లో ప్రతి రోజు కోటి 20 లక్షల వాహనాలు ప్రవేశిస్తాయి. దీని కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జాం అవుతూ ఉంటుంది. 

రోజూ పెరిగిపోతున్న ట్రాఫిక్ జాం ను తగ్గించటానికి రోడ్డు లు రద్దీగా ఉండే సమయంలో 9 ముఖ్యమైన రోడ్డులపై కంజెషన్ టాక్స్ ను విధించాలని నిర్ణయించుకున్నారు. 

ఈ టాక్స్ విధించడానికి వెనక ఉన్న ముఖ్య కారణం ప్రైవేట్ వాహనాలను తగ్గించటం మరియు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లను ప్రోత్సహించటం. 

అధిక ట్రాఫిక్ గల ఔటర్ రింగ్ రోడ్, సర్జాపూర్ రోడ్డులైన, హోసూర్ రోడ్, ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్, ఓల్డ్ మద్రాస్ రోడ్, బళ్లారి రోడ్, బన్నెరఘట్ట రోడ్, కనకపుర రోడ్, మగడి రోడ్, వెస్ట్ ఆఫ్ కార్డ్ రోడ్ మరియు తుమకూరు రోడ్ ఉన్నాయి.       

ఈ టాక్స్ లను వసూలు చేయటానికి ఫాస్ట్ ట్యాగ్ సిస్టం వినియోగించనున్నారు. ఈ టోల్ గేట్ వద్ద వాహనాలకు ఆటోమేటిక్ గా కెమెరాల సహాయం తో టాక్స్ డబ్బులు కట్ అవుతాయి. 

” Karnataka’s Decade – Roadmap to $1 Trillion Economy” రిపోర్ట్ ప్రకారం 1.2 కోట్ల మంది నాగరికులు ట్రాఫిక్ జామ్ వల్ల 60 కోట్ల పని గంటలు మరియు 2.8 లక్షల లీటర్ల ఇంధనం వేస్ట్ అవుతుంది.  

Leave a Comment