కంజెషన్ టాక్స్ అంటే ఏమిటి – What is congestion Tax in telugu ?
బెంగళూరు లో ప్రతి రోజు కోటి 20 లక్షల వాహనాలు ప్రవేశిస్తాయి. దీని కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జాం అవుతూ ఉంటుంది. రోజూ పెరిగిపోతున్న ట్రాఫిక్ జాం ను తగ్గించటానికి రోడ్డు లు రద్దీగా ఉండే సమయంలో 9 ముఖ్యమైన రోడ్డులపై కంజెషన్ టాక్స్ ను విధించాలని నిర్ణయించుకున్నారు. ఈ టాక్స్ విధించడానికి వెనక ఉన్న ముఖ్య కారణం ప్రైవేట్ వాహనాలను తగ్గించటం మరియు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లను ప్రోత్సహించటం. అధిక ట్రాఫిక్ గల … Read more