సందీప్ కిషన్ జీవిత చరిత్ర – Sundeep kishan biography in Telugu

సందీప్ కిషన్ భారత దేశానికి చెందిన నటుడు మరియు ప్రొడ్యూసర్. ఈయన ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాలలో నటిస్తారు. 

బాల్యం: 

సందీప్ కిషన్ ఇప్పటి చెన్నై లోని ఒక తెలుగు ఫామిలీ లో జన్మించారు. 2008 వ సంవత్సరంలో తన కెరీర్ సినిమాలలో కొనసాగించటానికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. 

కెరీర్:

సందీప్ కిషన్ 2010 వ సంవత్సరంలో Prasthanam అనే తెలుగు సినిమాలో నటించి సినిమా ప్రపంచంలో అరంగేట్రం చేసారు. 

ఇదే సంవత్సరంలో Sneha Geetham అనే సినిమాలో నటించారు. 

  2011 వ సంవత్సరంలో Shor in the City సినిమాలో నటించి హిందీ సినిమా ఇండస్ట్రీ లో అరంగేట్రం చేసారు. 

2012 వ సంవత్సరంలో Routine Love Story అనే తెలుగు సినిమాలో నటించారు. 

2013 వ సంవత్సరంలో Gundello Godari అనే తెలుగు సినిమాలో నటించారు. 

ఇదే సంవత్సరం Yaaruda Mahesh అనే తమిళ సినిమాలో మరియు Venkatadri Express & D for Dopidi అనే తెలుగు సినిమాలలో నటించారు.

2014  నుంచి 2016 వ సంవత్సరాలలో Ra Ra Krishnayya, Joru, Beeruva, Tiger, Run మరియు Okka Ammayi Thappa అనే తెలుగు సినిమాలలో నటించారు. 

2017 వ సంవత్సరంలో Maanagaram అనే తమిళ సినిమాలో నటించారు.  ఇదే సంవత్సరం Shamanthakamani, Shamanthakamani మరియు C/O Surya అనే తెలుగు సినిమాలలో నటించారు. 

2017 లోనే Nenjil Thunivirundhal మరియు Nenjil Thunivirundhal అనే తమిళ సినిమాలలో నటించారు.  

2018 మరియు 2019 సంవత్సరాలలో Manasuku Nachindi, Next Enti?,Ninu Veedani Needanu Nene మరియు Tenali Ramakrishna BA. BL అనే సినిమాలలో నటించారు. 

2021 వ సంవత్సరంలో A1 Express, Vivaha Bhojanambu మరియు Gully Rowdy అనే తెలుగు సినిమాలలో నటించారు. 

ఇదే సంవత్సరం Kasada Tabara అనే తమిళ సినిమాలో నటించారు. 

2023 వ సంవత్సరంలో Michael అనే తెలుగు సినిమాలో నటించారు.   

Source: Sundeep Kishan – Wikipedia

Leave a Comment