అనుపమ పరమేశ్వరన్ జీవిత చరిత్ర – Anupama Parameswaran biography in Telugu

అనుపమ పరమేశ్వరన్ భారత దేశానికి చెందిన నటి. ఈమె ప్రధానంగా తెలుగు, మలయాళం మరియు తమిళ సినిమాలలో నటిస్తారు. 

బాల్యం: 

అనుపమ 18 ఫిబ్రవరి 1996 వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా, ఇరింజలకుడ లో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించారు. 

ఈమె పరమేశ్వరన్ ఎరెక్కత్ మరియు సునీత పరమేశ్వరన్ దంపతులకు జన్మించారు. 

ఈమెకు ఒక తమ్ముడు అక్షయ్ కూడా ఉన్నాడు. ఈమె కేరళ లోని CMS కాలేజ్ కొట్టాయం కాలేజీ నుంచి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ప్రావీణ్యం సంపాదించింది. 

యాక్టింగ్ లో తన కెరీర్ ను కొనసాగించడానికి చదువును ఆపివేసారు. 

కెరీర్: 

అనుపమ తన యాక్టింగ్ కెరీర్ ను 2015 వ సంవత్సరంలో  Premam అనే మలయాళ సినిమాతో అరంగేట్రం చేసారు.

2016 వ సంవత్సరంలో మరొక మలయాళం డ్రామా సినిమా James & Alice లో నటించారు. 

ఇదే సంవత్సరంలో A Aa మరియు Premam అనే తెలుగు సినిమాలలో నటించారు. 

2016 లోనే Kodi అనే సినిమా ద్వారా మరాఠీ ఇండస్ట్రీ లో అరంగేట్రం చేసారు. 

2017 సంవత్సరంలో మలయాళ సినిమా Jomonte Suvisheshangal లో మరియు Vunnadhi Okate Zindagi అనే తెలుగు సినిమాలో నటించారు. 

2018 వ సంవత్సరంలో  Krishnarjuna Yudham, Tej I Love You మరియు Hello Guru Prema Kosame అనే తెలుగు సినిమాలలో నటించారు. 

2019 వ సంవత్సరంలో Natasaarvabhowma అనే కన్నడ సినిమాలో మరియు Rakshasudu అనే తెలుగు సినిమాలో నటించారు. 

2020 వ సంవత్సరంలో Maniyarayile Ashokan అనే మలయాళ సినిమాలో నటించారు.

2021 వ సంవత్సరంలో Kurup అనే తమిళ సినిమా మరియు Thalli Pogathey అనే తమిళ సినిమాలో నటించారు. 

2022 వ సంవత్సరంలో Rowdy Boys, Ante Sundaraniki, Karthikeya 2, 18 Pages మరియు Butterfly అనే తెలుగు సినిమాలలో నటించారు. 

2023 వ సంవత్సరంలో Tillu Square అనే తెలుగు సినిమాలో నటించారు. 

Leave a Comment