వర్ష బొల్లమ్మ జీవిత చరిత్ర – Varsha Bollamma biography in Telugu

వర్ష బొల్లమ్మ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళం మరియు తెలుగు చిత్రాలలో పనిచేస్తారు.

బాల్యం:

వర్ష కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ లో జన్మించారు. బెంగళూరు రాష్ట్రం లో పెరిగి పెద్దయ్యారు. 

ఈమె తన చదువును బెంగళూరు రాష్ట్రం లోని మౌంట్ కార్మెల్ కళాశాల నుంచి మైక్రో బయాలజీ లో తన చదువును పూర్తి చేసారు.  

వర్ష కన్నడ, తమిళం, మలయాళంతో పాటు తెలుగు కూడా మాట్లాడటం నేర్చుకున్నారు.     

కెరీర్: 

వర్ష 2015 వ సంవత్సరంలో తన మొట్ట మొదటి తమిళ సినిమా Sathuran  లో నటించారు.   

2016 వ సంవత్సరంలో వెట్రివేల్ (Vetrivel) అనే తమిళ సినిమా లో నటించారు. 

2017 వ సంవత్సరంలో Ivan Yarendru Therikiratha మరియు Ivan Yarendru Therikiratha అనే తమిళ సినిమాలలో నటించారు. 

2018 వ సంవత్సరంలో Kalyanam, Mandharam అనే మలయాళం  సినిమాలో మరియు 96, Seemathurai అనే తమిళ సినిమాలలో నటించారు.   

2019 వ సంవత్సరంలో Pettikadai, Bigil అనే తమిళ సినిమాలలో మరియు Soothrakkaran అనే మలయాళం సినిమాలో నటించారు. 

2020 వ సంవత్సరంలో Choosi Choodangaane, Jaanu మరియు Middle Class Melodies అనే తెలుగు సినిమాలలో నటించారు. 

ఇదే సంవత్సరం Mane Number 13 అనే కన్నడ సినిమాలో మరియు  13aam Number Veedu అనే తమిళ సినిమాలో నటించారు. 

2021 వ సంవత్సరంలో Pushpaka Vimanam అనే తెలుగు సినిమాలో నటించారు. 

2022 వ సంవత్సరంలో Selfie మరియు Akka Kuruvi అనే తమిళ సినిమాలలో నటించారు. 

ఇదే సంవత్సరం Stand Up Rahul మరియు Stand Up Rahul అనే తెలుగు సినిమాలలో నటించారు. 

2022 లోనే Meet Cute అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు.   

Source: Varsha Bollamma – Wikipedia    

Leave a Comment