సందీప్ కిషన్ జీవిత చరిత్ర – Sundeep kishan biography in Telugu
సందీప్ కిషన్ భారత దేశానికి చెందిన నటుడు మరియు ప్రొడ్యూసర్. ఈయన ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాలలో నటిస్తారు. బాల్యం: సందీప్ కిషన్ ఇప్పటి చెన్నై లోని ఒక తెలుగు ఫామిలీ లో జన్మించారు. 2008 వ సంవత్సరంలో తన కెరీర్ సినిమాలలో కొనసాగించటానికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. కెరీర్: సందీప్ కిషన్ 2010 వ సంవత్సరంలో Prasthanam అనే తెలుగు సినిమాలో నటించి సినిమా ప్రపంచంలో అరంగేట్రం చేసారు. ఇదే సంవత్సరంలో Sneha Geetham … Read more