మే డే అంటే ఏమిటి – What is May Day in Telugu?

What is May day in Telugu

మే డే ను ప్రతి సంవత్సరం మే 1వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజును కార్మికుల దినోత్సవం లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని కూడా అంటారు. కార్మికులు మరియు కార్మిక ఉద్యమం చేసిన పోరాటాలు మరియు సాధించిన విజయాలను స్మరించుకునే రోజు. ఈ రోజును ప్రపంచమంతటా అనేక దేశాలలో జరువుకోవటం జరుగుతుంది. అమెరికా మరియు కెనడాలో మాత్రం ఈ రోజును లేబర్ డే పేరు తో సెప్టెంబర్ నెలలోని మొదటి సోమవారం రోజున జరుపుకుంటారు. … Read more

హోలీ పండుగ అంటే ఏమిటి – What is Holi festival in Telugu?

What is Holi festival in Telugu?

హోలీ పండుగ హిందూ సంప్రదాయానికి చెందిన ప్రాచీన మరియు ప్రముఖ పండుగ. ఈ రోజు చెడు పై మంచి విజయాన్ని సాధించిందని కూడా సూచిస్తుంది.  హోలీ పండుగ శీతాకాలం యొక్క ముగింపును మరియు వసంత ఋతువు ఆగమనాన్నిజరుపుకుంటుంది.  హిందూ క్యాలెండర్ ప్రకారం హోలీ పండుగ ఫాల్గుణ నెలలో పూర్ణిమ రోజు సాయంత్రం రోజు జరుపుకోవటం ప్రారంభిస్తారు. ఈ పండగ ఒక రాత్రి మరియు ఆ మరుసటి రోజు మొత్తం జరుపుకుంటారు.  హోలీ పండుగ ముందు రోజును చోటి … Read more

క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏమిటి – What is Quantum Mechanics in Telugu?

What is Quantum Mechanics in Telugu

క్వాంటమ్ మెకానిక్స్ గురించి తెలుసుకునే ముందు క్వాంటమ్ అంటే ఏంటో తెలుసుకుందాము.  ఫిజిక్స్ లో క్వాంటమ్ (Quantum) అనే పదం లాటిన్ లోని క్వాంటస్ (quantus)  అనే పదం నుంచి తీసుకోవటం జరిగింది.  ఏదైనా అతి చిన్న పదార్థ ఉనికిని తెలపడానికి క్వాంటమ్ పదాన్ని ఉపయోగిస్తారు. లేదా ఫీజికల్ పార్టికల్ యొక్క కనీస మొత్తాన్ని చెప్పటానికి కూడా క్వాంటమ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు.    ఫిజిక్స్ లో ముఖ్యంగా రెండు భగాలు ఉంటాయి. 1) Classical physics 2) … Read more

గూగుల్ AI బార్డ్ అంటే ఏమిటి – What is google AI Bard in Telugu?

What is google AI Bard in Telugu ?

బార్డ్ (Bard) అనేది గూగుల్ సంస్థ కు చెందిన A.I చాట్ బోట్ మరియు experimental conversational AI service. ఈ బోట్ Language Model for Dialogue Application (LAMDA) పై ఆధారం చేసుకొని తయారు చేయబడింది. బార్డ్ మైక్రోసాఫ్ట్ మద్దతు కలిగిన చాట్ జిపిటి (chat gpt) కి పోటీగా లంచ్ చేసింది. ఫిబ్రవరి 6 వ తారీకున సుందర్ పిచాయి ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా AI మరియు బార్డ్ చాట్ బోట్ … Read more

వరల్డ్ క్యాన్సర్ డే అంటే ఏమిటి – What is World Cancer Day in Telugu?

What is World Cancer Day in Telugu

వరల్డ్ క్యాన్సర్ డే ను ఫిబ్రవరి 4 న ఒక అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజును క్యాన్సర్ పై అవగాహన పెంచడానికి మరియు దీని నివారణ, చికిత్స మరియు గుర్తించే అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. వరల్డ్ క్యాన్సర్ డే ను యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ కాన్సర్ (Union for International Cancer Control) ద్వారా నిర్వహించబడుతుంది. ఈ సంస్థ 2008 లో వరల్డ్ కాన్సర్ డిక్లరేషన్ ద్వారా రాయబడిన లక్ష్యాలను చేరుకోవటంలో సహాయం చేస్తుంది. … Read more

What is Valentine’s Day in Telugu- వాలెంటైన్స్ డే అంటే ఏమిటి ?

What is Valentine's Day in Telugu

పూర్వం చనిపోయిన క్రైస్తవ అమరవీరులను వాలెంటైన్ అని పిలిచేవారు. వీరిని సత్కరించడానికి ఫిబ్రవరి 14 ను జరుపుకోవటం మొదలుపెట్టారు. వాలెంటైన్ డే అనే పేరును 3 వ శతాబ్దానికి చెందిన క్రైస్తవ రోమన్ సాధువు పేరు మీద పెట్టడం జరిగింది. ఈయనకు సంభందించి వివిధ రకాల కథలు ప్రాచుర్యం లో ఉన్నాయి. హింసించబడుతున్న క్రైస్తవులకు సహాయం చేసినందుకు వాలెంటైన్ కు జైలు శిక్ష విధించారు. ఆ సమయంలో ఉన్న రాజు క్లాడియస్ II తో ప్రత్యేకంగా వాలెంటైన్ … Read more

బబుల్ టీ అంటే ఏమిటి – What is Bubble Tea in Telugu

What is Bubble Tea in Telugu

బబుల్ టీ అనేది తైవాన్ కి చెందిన వంటకం (రెసిపీ). టీ ను పాలతో, పండ్లతో, పండ్ల జ్యూస్ లతో కలిపి తరవాత టాపియోకా పెర్ల్స్ ను చేర్చి గట్టిగా కలిపి బబుల్ టీ ను తయారు చేస్తారు. ఈ టీ లో టాపియోకా పెర్ల్స్ కింది భాగంలో ఉంటాయి. బబుల్ టీ వేడిగా మరియు చల్లగా రెండు రకాలుగా కూడా దొరుకుతుంది. ఈ టీ ను సర్వ్ చేస్తున్నప్పుడు ఒక మందమైన స్ట్రా (Straw) ఇవ్వబడుతుంది. … Read more

ఫ్లాగ్ కోడ్ అఫ్ ఇండియా ఏమిటి – What is the flag code of India?

What is the flag code of India?

*This article is changing rapidly మన భారతదేశం యొక్క త్రివర్ణ పతాకం మొట్ట మొదటి సారి 15 ఆగస్టు 1947న అధికారిక జెండాగా ఎన్నుకోబడింది.  ఈ జాతీయ జెండాను వాడటానికి ఫ్లాగ్ అఫ్ కోడ్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణని జెండాను ఎలా తయారు చేయాలి , ఎవరు తయారు చేయాలి మరియు ఏ సందర్భాలలో ఎగరవేయాలి లాంటి నియమాలు.  మన భారతదేశం యొక్క త్రివర్ణ పతాకం మొట్ట మొదటి సారి 15 ఆగస్టు 1947న … Read more

మకర సంక్రాంతి అంటే ఏమిటి – What is Makara Sankranti in Telugu?

What is Makara sankranti in Telugu

మకర సంక్రాంతిను ఉత్తరాయణ, మఘి లేదా సంక్రాతి అని కూడా అంటారు. ఇది ఒక హిందువులకు చెందిన ముఖ్యమైన పండుగలలో ఒకటి. సాధారణంగా ఈ పండగ ప్రతి సంవత్సరం జనవరి 14 వ తారీఖున వస్తుంది.    సంవత్సరంలోని 12 నెలలు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశి లో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాతి గా పిలవబడుతుంది.  సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశి ను మకర … Read more

గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి – What is Republic Day in Telugu?

What is Republic Day in Telugu

గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 26 జనవరి రోజున జరుపుకుంటారు. 26 జనవరి 1950లో మొదటి సారి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఈ కొత్త రాజ్యాంగం బ్రిటిష్ ప్రభుత్వం చే నిర్మించ బడ్డ Government of India Act 1935 చట్టాన్ని తొలగించింది. ఫలితంగా భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది. భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని 26 నవంబర్ 1949న ఆమోదించింది మరియు 26 జనవరి 1950న అమలులోకి తీసుకువచ్చింది. 1930 జనవరి 26 రోజున … Read more