మే డే అంటే ఏమిటి – What is May Day in Telugu?
మే డే ను ప్రతి సంవత్సరం మే 1వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజును కార్మికుల దినోత్సవం లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అని కూడా అంటారు. కార్మికులు మరియు కార్మిక ఉద్యమం చేసిన పోరాటాలు మరియు సాధించిన విజయాలను స్మరించుకునే రోజు. ఈ రోజును ప్రపంచమంతటా అనేక దేశాలలో జరువుకోవటం జరుగుతుంది. అమెరికా మరియు కెనడాలో మాత్రం ఈ రోజును లేబర్ డే పేరు తో సెప్టెంబర్ నెలలోని మొదటి సోమవారం రోజున జరుపుకుంటారు. … Read more