హోలీ పండుగ అంటే ఏమిటి – What is Holi festival in Telugu?
హోలీ పండుగ హిందూ సంప్రదాయానికి చెందిన ప్రాచీన మరియు ప్రముఖ పండుగ. ఈ రోజు చెడు పై మంచి విజయాన్ని సాధించిందని కూడా సూచిస్తుంది. హోలీ పండుగ శీతాకాలం యొక్క ముగింపును మరియు వసంత ఋతువు ఆగమనాన్నిజరుపుకుంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం హోలీ పండుగ ఫాల్గుణ నెలలో పూర్ణిమ రోజు సాయంత్రం రోజు జరుపుకోవటం ప్రారంభిస్తారు. ఈ పండగ ఒక రాత్రి మరియు ఆ మరుసటి రోజు మొత్తం జరుపుకుంటారు. హోలీ పండుగ ముందు రోజును చోటి … Read more