ఫ్లాగ్ కోడ్ అఫ్ ఇండియా ఏమిటి – What is the flag code of India?

*This article is changing rapidly

మన భారతదేశం యొక్క త్రివర్ణ పతాకం మొట్ట మొదటి సారి 15 ఆగస్టు 1947న అధికారిక జెండాగా ఎన్నుకోబడింది. 

ఈ జాతీయ జెండాను వాడటానికి ఫ్లాగ్ అఫ్ కోడ్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణని జెండాను ఎలా తయారు చేయాలి , ఎవరు తయారు చేయాలి మరియు ఏ సందర్భాలలో ఎగరవేయాలి లాంటి నియమాలు. 

మన భారతదేశం యొక్క త్రివర్ణ పతాకం మొట్ట మొదటి సారి 15 ఆగస్టు 1947న అధికారిక జెండాగా ఎన్నుకోబడింది.

ఈ జాతీయ జెండాను వాడటానికి ఫ్లాగ్ అఫ్ కోడ్ నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణని జెండాను ఎలా తయారు చేయాలి , ఎవరు తయారు చేయాలి మరియు ఏ సందర్భాలలో ఎగరవేయాలి లాంటి నియమాలు. 

2002 ఫ్లాగ్ కోడ్ అఫ్ ఇండియా ప్రకారం ఈ కోడ్ ను మూడు భాగాలలో విభజించారు. 

మొదటి భాగం జాతీయ జెండా యొక్క సాధారణ వివరణకు చెందినది. ఉదాహరణకు జెండా యొక్క ఎత్తు మరియు వెడల్పు ఎంత ఉండాలి. అలాగే జెండాను ఎలాంటి బట్టతో తాయారు చేయాలి లాంటి విషయాలు. 

రెండవ భాగంలో పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు మొదలైన వారు  జాతీయ జెండాను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి ఉంటుంది. 

మూడవ భాగం పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు, విద్యాసంస్థలు మొదలైన వారు  జాతీయ జెండాను ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి ఉంటుంది. 

2002 ఫ్లాగ్ కోడ్  26 జనవరి 2002 నుంచి అమలు చేయబడింది.  

కారుపై త్రివర్ణ పతాకం పెట్టే అధికారం:

తమ కారు పై భారతదేశ త్రివర్ణ పతాకాన్ని పెట్టే అధికారం కొంత మందికి మాత్రమే ఉంటుంది. 

President (అధ్యక్షుడు)

Vice-President (ఉపాధ్యక్షుడు)

Governors and Lieutenant Governors (గవర్నర్లు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు)

Heads of Indian Missions Posts (ఇండియన్ మిషన్స్ పోస్టుల అధిపతులు)

Prime Minister (ప్రధాన మంత్రి)

Cabinet Ministers, Ministers of State, and Deputy Ministers of the Union (కేబినెట్ మంత్రులు, రాష్ట్ర మంత్రులు మరియు కేంద్ర ఉప మంత్రులు)

Chief Minister and Cabinet Minister of a State or Union Territory (ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క ముఖ్యమంత్రి మరియు క్యాబినెట్ మంత్రి)

Speaker of the LokSabha (లోక్‌సభ స్పీకర్)

Deputy Chairman of Rajya Sabha (రాజ్యసభ డిప్యూటీ చైర్మన్)

Deputy Speaker of LokSabha (లోక్‌సభ డిప్యూటీ స్పీకర్)

Chairman of Legislative Councils in States (రాష్ట్రాలలో శాసన మండలి చైర్మన్)

Speakers of the Legislative Assemblies in States and Union Territories (రాష్ట్రాలలో శాసన సభల స్పీకర్లు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు)

Deputy Chairman of the Legislative Council in the States (రాష్ట్రాలలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్)

Deputy Speakers of Legislative Assemblies in States and Union Territories (రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో శాసన సభల డిప్యూటీ స్పీకర్‌లు)

Chief Justice of India (భారత ప్రధాన న్యాయమూర్తి)

Judges of the Supreme Court (సుప్రీంకోర్టు న్యాయమూర్తులు)

Chief Justice of High Courts (హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి)

Judges of High Courts (హైకోర్టుల న్యాయమూర్తులు) 

Leave a Comment