మిలాదున్ నబి అంటే ఏమిటి – What is Milad-un-Nabi festival in Telugu?
మిలాదున్ నబి ను Eid-e-Milad an-Nabi లేదా Mawlid అని కూడా అంటారు. ప్రవక్త ముహమ్మద్ పుట్టిన రోజున సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజు ఇస్లామిక్ క్యాలెండర్ లోని మూడవ నెల అయిన Rabi’ al-Awwal (రబివుల్ అవ్వల్) నెల 12 వ తారీఖున జరుపుకోవటం జరుగుతుంది. ఈ రోజును జరుపుకోవటం అనేది ఇస్లామిక్ ప్రపంచంలో వివాదాస్పదమైన విషయం. కొందరు ఈ రోజును ఒక పండగలా జరుపుకోవాలని అంటారు. మరికొంత మంది ఈ రోజును … Read more