నాని జీవిత చరిత్ర – Nani biography in Telugu
నాని యొక్క పూర్తి పేరు ఘంటా నవీన్ బాబు, స్క్రీన్ పేరు ను నాని గా పెట్టుకున్నారు. నాని భారత దేశానికి చెందిన నటుడు మరియు నిర్మాత. ఈయన ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తారు. బాల్యం: నాని 24 ఫిబ్రవరి 1984 న తెలంగాణ లోని హైదరాబాద్ లో రాంబాబు ఘంటా మరియు విజయలక్ష్మి ఘంటా అనే దంపతులకు జన్మించారు. నాని హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. నాని స్కూల్ చదువును సెయింట్ అల్ఫోన్సా హై … Read more