Shanmukh Jaswanth biography in Telugu – షణ్ముఖ్ జస్వంత్ జీవిత చరిత్ర
షణ్ముఖ్ జస్వంత్ యొక్క పూర్తి పేరు షణ్ముఖ్ జస్వంత్ కాండ్రేగుల. షణ్ముఖ్ భారతదేశానికి చెందిన ఒక యూట్యూబర్ మరియు నటుడు. ఫిబ్రవరి 2024 నాటికి షణ్ముఖ్ 4.99 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. బాల్యం: షణ్ముఖ్ జస్వంత్ 16వ సెప్టెంబర్ 1994 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విశాఖపట్టణం నగరంలో జన్మించారు. షణ్ముఖ్ తన గ్రాడ్యుయేషన్ ను BBA లో విశాఖపట్టణం లోని గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ నుంచి పూర్తి చేసాడు. వైరల్ … Read more