అన్న మణి గారి జీవిత చరిత్ర – Anna Mani biography in Telugu

Anna mani biography in Telugu

అన్న మణి గారు భారతదేశానికి చెందిన ఒక భౌతిక మరియు వాతావరణ శాస్త్రవేత్త. అన్న మణి గారు 1918 సంవత్సరంలో కేరళ లోని పీర్మేడ్ గ్రామంలో సిరియా కు చెందిన ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ లో జన్మించారు. మని గారు తమ కుటుంబంలో పుట్టిన 8 మంది సంతానం లో ఏడవ సంతానం. మణి గారికి చిన్న తనం నుంచే పుస్తకలాంటే చాలా ఇష్టం. కేవలం 8 సంవత్సరాల వయస్సులో పబ్లిక్ లైబ్రరీ లో ఉన్న దాదాపు … Read more