సద్గురు జీవిత చరిత్ర – Sadhguru biography in Telugu
జగదీష్ వాసుదేవ్ ను సద్గురు అని కూడా పిలుస్తారు. సద్గురు భారత దేశానికి చెందిన యోగ మరియు ఆధ్యాత్మిక గురువు. బాల్యం : జగదీష్ వసుదేవ్ 1957 వ సంవత్సరం సెప్టెంబర్ 3 వ తారీఖున కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో జన్మించారు. వసుదేవ్ యొక్క తల్లి సుశీల వసుదేవ్ మరియు తండ్రి B.V వసుదేవ్. వసుదేవ్ యొక్క తండ్రి రైల్వే హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేసేవారు. వసుదేవ్ తనకు 13 సంవత్సరాల వయస్సు నుంచే … Read more