సునీతా విలియమ్స్ జీవిత చరిత్ర – Sunita Williams Biography in Telugu

సునీతా విలియమ్స్ జీవిత చరిత్ర - Sunita Williams Biography in Telugu

సునీతా విలియమ్స్ అమెరికాకు చెందిన వ్యోమగామి మరియు యునైటెడ్ స్టేట్స్ నేవీ ఆఫీసర్. విలియమ్స్  కి ఎక్కువ స్పేస్ వాక్ చేసిన  మరియు ఎక్కువ స్పేస్ వాక్ టైం ఉన్న మహిళ గా రికార్డు ను కలిగి ఉన్నారు.  బాల్యం : సునీతా విలియమ్స్ సెప్టెంబర్ 16, 1965 వ సంవత్సరంలో ఒహాయో స్టేట్ లోని యూక్లిడ్ నగరంలో పుట్టారు.  సునీతా విలియమ్స్ యొక్క తండ్రి  ముంబై కి చెందిన దీపక్ పాండ్య, భారతీయ అమెరికన్ న్యూరోఅనాటమిస్ట్ … Read more