షిహాబ్ చొట్టూర్ జీవిత చరిత్ర – Shihab Chottur biography in Telugu

Shihab chottur biography in Telugu

షిహాబ్ చొట్టూర్ 1993 వ సంవత్సరంలో ఇండియా, కేరళ రాష్ట్రం లోని వలంచరీ పట్టణంలోని చొట్టూర్ లో జన్మించారు. 2022 వ సంవత్సరం జులై నెలలో షిహాబ్ కేరళ నుంచి సౌదీ అరేబియా దేశానికి నడుచుకుంటూ హజ్ యాత్రను పూర్తి చేయటానికి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 29 సంవత్సరాల వయస్సులో షిహాబ్ కేరళ నుంచి మక్కా 8,640 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి చేయబోతున్నాడు. ప్రతి రోజు 25 కిలోమీటర్లు నడుస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. షిహాబ్ ఇండియా నుంచి … Read more