మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర – M. Visvesvaraya biography in Telugu

M. Visvesvaraya biography in Telugu

సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారత దేశానికి చెందిన మొట్ట మొదటి సివిల్ ఇంజనీర్ మరియు రాజనీతిజ్ఞుడు. ఇతను 1912 వ సంవత్సరం నుంచి 1918 వరకు మైసూర్ యొక్క 19 వ దివాన్ గా పనిచేసాడు. విశ్వేశ్వరయ్య గారు చేసిన కృషికి గాను సెప్టెంబర్ 15 ను ఇంజనీర్ డే గా జరుపుకుంటారు. బాల్యం : విశ్వేశ్వరయ్య సెప్టెంబర్ 15,1861 వ సంవత్సరం లో శ్రీనివాస శాస్త్రి మరియు వెంకటలక్ష్మమ్మ అనే దంపతులకు కర్ణాటక లోని ముద్దెనహళ్లి … Read more