పరాగ్ అగ్రవాల్ జీవిత చరిత్ర – Parag Agrawal biography in Telugu
ట్విట్టర్ యొక్క కో ఫౌండర్ అయిన డోర్సీ (dorsey) 16 సంవత్సరాలు CEO గా ఉన్న తరవాత 29 నవంబర్ 2021 న పదవి నుంచి తనను విరమించుకొని 37 సంవత్సరాలకు చెందిన పరాగ్ అగ్రవాల్ ను కొత్త CEO గా నియమించారు. ట్విట్టర్ యొక్క కొత్త CEO అయిన పరాగ్ అగ్రవాల్ IIT ముంబై నుంచి మరియు స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చదువును పూర్తి చేసుకున్నారు. CEO గా నియమించిన తరవాత పరాగ్ తన … Read more