ఎలిజబెత్ II జీవిత చరిత్ర – Elizabeth II biography in Telugu

ఎలిజబెత్ జీవిత చరిత్ర - Elizabeth II biography in Telugu

ఎలిజబెత్ 2 యునైటెడ్ కింగ్డమ్ మరియు కామన్వెల్త్ రాజ్యాల యొక్క రాణి. ఫిబ్రవరి 6 1952 వ సంవత్సరం నుంచి 8 సెప్టెంబర్ 2022 వరకు మహారాణి గా మొత్తం 70 సంవత్సరాల 214 రోజుల పాలనా చేసింది. బ్రిటిష్ రాజ్యంలో పాలన చేసిన రాజులలో ఎలిజబెత్ రాణి ఎక్కువ సంవత్సరాలు పాలన చేసిన రాజులలో మొదటి స్థానంలో నిలిచారు. ప్రపంచంలో ఎక్కువ రోజులు పాలన చేసిన రాజులలో ఫ్రాన్స్ కు చెందిన లూయిస్ XIV 72 … Read more

కాళోజీ నారాయణ రావు జీవిత చరిత్ర – Kaloji Narayana Rao biography in Telugu

కాళోజీ నారాయణ రావు జీవిత చరిత్ర - Kaloji Narayana rao biography in Telugu

కాళోజీ నారాయణ రావు పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ఈయనను కాళోజి లేదా కాళన్న గా కూడా పిలవటం జరుగుతుంది. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిక్కచ్చిగా పోరాడిన మహా వ్యక్తి కాళోజీ. ప్రజల సమస్యలను తన సమస్యగా మరియు ప్రజల గొడవ ను తన గొడవగా తీసుకొని “నా గొడవ” పేరుతో అద్భుతమైన రచనలు కాళోజీ కలం నుంచి జాలువారాయి. తన జీవితాంతం తెలంగాణ ప్రజల కోసం … Read more

కర్ణం మల్లేశ్వరి జీవిత చరిత్ర – Karnam mallishwari biography in Telugu

Karnam malleshwari biography in Telugu

కర్ణం మల్లేశ్వరి ఇండియా కు చెందిన వెయిట్ లిఫ్టర్. 2000 సంవత్సరం లో జరిగిన ఒలింపిక్స్ లో మెడల్ ను గెలిచి ఒలింపిక్స్ లో మెడల్ ను సాధించిన భారత దేశ మొట్ట మొదటి మహిళ గా నిలిచారు.  మల్లేశ్వరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని ఆమడలవలస పట్టణం, వూసవానిపేట అనే గ్రామంలో కర్ణం కుటుంబంలో జన్మించారు. మల్లేశ్వరి గారి తోబుట్టువులో అందరూ అమ్మాయిలే ఉన్నారు. అయిదుగురు అక్కా చెల్లెళ్ళలో మల్లేశరి గారు ఒకరు.  కేవలం 12 … Read more

సరోజినీ నాయుడు జీవిత చరిత్ర – Sarojini naidu biography in Telugu

Sarojini naidu biography in telugu

సరోజినీ నాయుడు భారతదేశానికి చెందిన ఒక గొప్ప రాజకీయ కార్యకర్త మరియు ఒక కవయిత్రి. సరోజినీ నాయుడు గారు స్వాతంత్ర పోరాటం లో ముఖ్యమైన పాత్రను పోషించారు. మహాత్మా గాంధీజీ గారు సరోజినీ నాయుడు ను నైటింగేల్ ఆఫ్ ఇండియా అని బిరుదు ఇచ్చారు. బాల్యం : సరోజినీ నాయుడు 13 ఫిబ్రవరి 1879 వ సంవత్సరంలో హైదరాబాద్ లోని అఘోరేనాథ్ ఛటోపాధ్యాయ మరియు వరద సుందరి దేవి అనే దంపతులకు జన్మించారు. ఈ దంపతులకు మొత్తం … Read more

ద్రౌపది ముర్ము జీవిత చరిత్ర – Droupadi Murmu biography in Telugu

Droupadi murmu biography in Telugu

ద్రౌపది ముర్ము 20 జూన్ 1958 వ సంవత్సరంలో జన్మించారు. 25 వ జులై 2022 వ సంవత్సరంలో భారత దేశం యొక్క 15 వ రాష్ట్రపతి గా ఎన్నుకోబడ్డారు. ప్రతిభ పాటిల్ తరవాత రెండవ మహిళా రాష్ట్రపతి గా ఎన్నుకోబడ్డారు. గిరిజన సంఘానికి చెందిన మహిళా రాష్ట్రపతి గా మొదటి సారిగా ఎన్నుకోబడ్డారు. బాల్యం : ద్రౌపది ముర్ము 20 వ జూన్ 1958 వ సంవత్సరంలో ఒరిస్సా రాష్ట్రంలో రైరంగాపూర్ సిటీ లో ఉపరబేద … Read more

Gurajada Apparao biography in Telugu – గురజాడ అప్పారావు జీవిత చరిత్ర

Gurajada Apparao biography in Telugu - గురజాడ అప్పారావు జీవిత చరిత్ర

గురజాడ అప్పారావు గారు ఒక ప్రముఖ తెలుగు రచయిత. గురజాడ అప్పరావు గారు చేసిన చాలా రచనలు ప్రఖ్యాతి చెందాయి.  తన రచనల ద్వారా సమాజంలో ఉన్న సమస్య అయిన కన్యాశుల్కం పై మార్పు కోసం ప్రయత్నించారు. వీరు చేసిన ” కన్యశల్కం ” నాటకం కూడా  ప్రజల మన్నన పొందింది.       గురజాడ అప్పారావు 21 సెప్టెంబర్ 1862 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా లోని రాయవరం గ్రామం లో  వెంకట రామ దాసు మరియు కౌసల్యమ్మ అనే … Read more

లాల్ బహదూర్ శాస్త్రి జీవిత చరిత్ర – Lal Bahadur Shastri Biography in Telugu

లాల్ బహదూర్ శాస్త్రి జీవిత చరిత్ర - Lal Bahadur shastri Biography in Telugu

లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇండియా యొక్క రెండవ ప్రధాన మంత్రి. చిన్న తనంలోనే దేశ భక్తిని పెంచుకొని గాంధీ జి తో పాటు పలు ఉద్యమాలలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తరవాత మంత్రి గా మరియు జవహర్ లాల్ నెహ్రు చనిపోయిన తరవాత ప్రధాన మంత్రి గా భద్యతలను చేపట్టారు. బాల్యం : లాల్ బహదూర్ శాస్త్రి అక్టోబర్ 2 1904 సంవత్సరంలో శారదా ప్రసాద్ శ్రీవాస్తవ మరియు రామ్ దులారీ దేవి అనే దంపతులకు … Read more

Bipin Rawat Biography in Telugu – బిపిన్ రావత్ జీవిత చరిత్ర

Bipin Rawat Biography in Telugu - బిపిన్ రావత్ జీవిత చరిత్ర

బిపిన్ రావత్ indian armed forces కి చెందిన మొట్ట మొదటి చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS). ఇండియన్ ఆర్మీ కి  చెందిన అన్ని ఫోర్సెస్ కి బిపిన్ రావత్ నాయకత్వం వహించేవారు.  బిపిన్ రావత్ యొక్క కుటుంబం తరాల నుంచి ఇండియన్ ఆర్మీ యొక్క సేవలలో పనిచేస్తుంది.    బాల్యం : బిపిన్ రావత్ 16 మార్చి 1958 వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ లోని పౌరి అనే పట్టణం లో జన్మించారు. బిపిన్ రావత్ గారి … Read more

రాణి లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర – Rani Lakshmi bai Biography in Telugu

రాణి లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర - Rani Lakshmi bai Biography in Telugu

రాణి లక్ష్మి బాయ్ భారత దేశం లోని ఝాన్సీ రాజ్యానికి చెందిన రాణి మరియు మహారాజ గంగాధర్ రావు యొక్క భార్య. మహారాజు చనిపోయిన తరవాత లక్ష్మి బాయ్ ఝాన్సీ రాణి గా రాజ్యాన్ని పాలించారు. బ్రిటిష్ రాజ్యానికి లొంగకూడదు అని తమకు స్వాతంత్రం కావాలని యుద్ధం చేసి తీవ్రంగా గాయపడి చనిపోయారు. బాల్యం: రాణి లక్ష్మిబాయ్ 19 నవంబర్ 1828 వ సంవత్సరంలో వారణాసి లో మోరోపంత్ తాంబే మరియు బఘీరతి సప్రె అనే దంపతులకు … Read more

KCR జీవిత చరిత్ర – KCR Biography in Telugu

KCR జీవిత చరిత్ర - KCR Biography in Telugu

బాల్యం : చంద్రశేఖర్ రావు 17 ఫిబ్రవరి 1954 వ సంవత్సరంలో చింతమడక గ్రామంలో రాఘవ రావు మరియు వెంకటమ్మ అనే దంపతులకు జన్మించారు.    కాలేజీ లో చదివే రోజులలో యూత్ కాంగ్రెస్ లో చేరారు, విద్యార్థి సంఘం అధ్యక్షకుడిగా పోటీ చేసి ఓడిపోయారు. కాలేజీ పూర్తి చేసిన తరవాత కూడా రాజకీయాల వైపే తన దృష్టిని పెట్టారు.  రాజకీయ జీవితం :  ఆ సమయంలోకాంగ్రెస్ MLA  గా ఉన్న మదన్ మోహన్ వద్ద చేరారు, మదన్ … Read more