Bipin Rawat Biography in Telugu – బిపిన్ రావత్ జీవిత చరిత్ర
బిపిన్ రావత్ indian armed forces కి చెందిన మొట్ట మొదటి చీఫ్ అఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS). ఇండియన్ ఆర్మీ కి చెందిన అన్ని ఫోర్సెస్ కి బిపిన్ రావత్ నాయకత్వం వహించేవారు. బిపిన్ రావత్ యొక్క కుటుంబం తరాల నుంచి ఇండియన్ ఆర్మీ యొక్క సేవలలో పనిచేస్తుంది. బాల్యం : బిపిన్ రావత్ 16 మార్చి 1958 వ సంవత్సరంలో ఉత్తరాఖండ్ లోని పౌరి అనే పట్టణం లో జన్మించారు. బిపిన్ రావత్ గారి … Read more