కంజెషన్ టాక్స్ అంటే ఏమిటి – What is congestion Tax in telugu ?

What is congestion Tax in telugu

బెంగళూరు లో ప్రతి రోజు కోటి 20 లక్షల వాహనాలు ప్రవేశిస్తాయి. దీని కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జాం అవుతూ ఉంటుంది.  రోజూ పెరిగిపోతున్న ట్రాఫిక్ జాం ను తగ్గించటానికి రోడ్డు లు రద్దీగా ఉండే సమయంలో 9 ముఖ్యమైన రోడ్డులపై కంజెషన్ టాక్స్ ను విధించాలని నిర్ణయించుకున్నారు.  ఈ టాక్స్ విధించడానికి వెనక ఉన్న ముఖ్య కారణం ప్రైవేట్ వాహనాలను తగ్గించటం మరియు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లను ప్రోత్సహించటం.  అధిక ట్రాఫిక్ గల … Read more

సందీప్ కిషన్ జీవిత చరిత్ర – Sundeep kishan biography in Telugu

సందీప్ కిషన్ భారత దేశానికి చెందిన నటుడు మరియు ప్రొడ్యూసర్. ఈయన ప్రధానంగా తెలుగు మరియు తమిళ సినిమాలలో నటిస్తారు.  బాల్యం:  సందీప్ కిషన్ ఇప్పటి చెన్నై లోని ఒక తెలుగు ఫామిలీ లో జన్మించారు. 2008 వ సంవత్సరంలో తన కెరీర్ సినిమాలలో కొనసాగించటానికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు.  కెరీర్: సందీప్ కిషన్ 2010 వ సంవత్సరంలో Prasthanam అనే తెలుగు సినిమాలో నటించి సినిమా ప్రపంచంలో అరంగేట్రం చేసారు.  ఇదే సంవత్సరంలో Sneha Geetham … Read more

అనుపమ పరమేశ్వరన్ జీవిత చరిత్ర – Anupama Parameswaran biography in Telugu

Anupama Parameswaran biography in Telugu

అనుపమ పరమేశ్వరన్ భారత దేశానికి చెందిన నటి. ఈమె ప్రధానంగా తెలుగు, మలయాళం మరియు తమిళ సినిమాలలో నటిస్తారు.  బాల్యం:  అనుపమ 18 ఫిబ్రవరి 1996 వ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా, ఇరింజలకుడ లో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించారు.  ఈమె పరమేశ్వరన్ ఎరెక్కత్ మరియు సునీత పరమేశ్వరన్ దంపతులకు జన్మించారు.  ఈమెకు ఒక తమ్ముడు అక్షయ్ కూడా ఉన్నాడు. ఈమె కేరళ లోని CMS కాలేజ్ కొట్టాయం కాలేజీ నుంచి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ … Read more

వర్ష బొల్లమ్మ జీవిత చరిత్ర – Varsha Bollamma biography in Telugu

Varsha Bollamma biography in Telugu

వర్ష బొల్లమ్మ ఒక భారతీయ నటి, ఆమె ప్రధానంగా తమిళం మరియు తెలుగు చిత్రాలలో పనిచేస్తారు. బాల్యం: వర్ష కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ లో జన్మించారు. బెంగళూరు రాష్ట్రం లో పెరిగి పెద్దయ్యారు.  ఈమె తన చదువును బెంగళూరు రాష్ట్రం లోని మౌంట్ కార్మెల్ కళాశాల నుంచి మైక్రో బయాలజీ లో తన చదువును పూర్తి చేసారు.   వర్ష కన్నడ, తమిళం, మలయాళంతో పాటు తెలుగు కూడా మాట్లాడటం నేర్చుకున్నారు.      కెరీర్:  వర్ష 2015 వ సంవత్సరంలో … Read more

న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఏమిటి – What is nuclear family in Telugu?

What is Nuclear family in Telugu ?

న్యూక్లియర్ ఫ్యామిలీ అనే కాన్సెప్ట్ వెస్టర్న్ ప్రపంచం మొదలు పెట్టింది. ఈ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నుంచి వేరుగా ఉంటారు.  న్యూక్లియర్ ఫ్యామిలీ లో తల్లి తండ్రులు వారి కుటుంబంతో నివసిస్తారు. ఈ ఫ్యామిలీ లో కేవలం రెండు తరాలు ఉంటాయి.  ఈ కుటుంబంలో పిల్లలు బయోలాజికల్ లేదా దత్తత తీసుకున్నవారు కూడా అయ్యి ఉండవచ్చు. కొన్ని సందర్భాలలో ఈ ఫామిలీ లో సవితి తల్లి లేదా తండ్రి కూడా ఉండవచ్చు.    ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లో తల్లి … Read more

రాశా కిర్మాణి జీవిత చరిత్ర – Rasha Kirmani biography in Telugu

Rasha Kirmani biography in Telugu

రాశా కిర్మాణి భారత దేశానికి చెందిన నటి మరియు మోడల్. ఈమెకు ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో 469K ఫాలోవర్లు ఉన్నారు.   ఈమె జవాద్ కిర్మాణి మరియు షాహీన్ కిర్మాణి అనే దంపతులకు 28 వ  డిసెంబర్ 1995 వ సంవత్సరంలో జన్మించారు జన్మించారు. ఈమె కు రాద్ కిర్మాణి అనే ఒక అన్నయ్య కూడా ఉన్నాడు.         పేరు  రాషా కిర్మాణి పుట్టిన తేదీ డిసెంబర్ 12, 1995 వయస్సు 28 సంవత్సరాలు (2023 నాటికి) వృత్తి సోషల్ … Read more

కావ్య థాపర్ జీవిత చరిత్ర – Kavya Thapar biography in Telugu

Kavya Thapar biography in Telugu

కావ్య థాపర్ భారత దేశానికి చెందిన నటి మరియు మోడల్. ఈమె ప్రధానంగా తెలుగు, తమిళ్ మరియు హిందీ సినిమాలలో నటిస్తారు. బాల్యం: థాపర్ 1995 ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించారు. ఆమె తన స్కూల్ చదువును బాంబే స్కాటిష్ స్కూల్, పవై (Powai) నుండి పూర్తి చేసింది. స్కూల్ చదువును పూర్తి చేసుకున్న తర్వాత ఆమె ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో చేరింది. కెరీర్: కావ్య థాపర్ తన సినిమా కెరీర్ ను … Read more

రిషబ్ పంత్ జీవిత చరిత్ర – Rishab Pant biography in Telugu

Rishab Pant biography in Telugu

రిషబ్ పంత్ భారత దేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెటర్. పంత్ ఇండియా క్రికెట్ టీం లో వికెట్ కీపర్ మరియు బ్యాట్స్ మ్యాన్.   ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా ఉన్నారు.  బాల్యం: రిషబ్ పంత్ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నగరంలో రాజేంద్ర పంత్ మరియు సరోజ్ పంత్ దంపతులకు జన్మించారు.  12 సంవత్సరాల వయస్సులో పంత్ తన తల్లి తో కలిసి ఢిల్లీ కి క్రికెట్ ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్లేవారు. … Read more

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జీవిత చరిత్ర – Singireddy Niranjan Reddy biography in Telugu

Singireddy Niranjan Reddy biography in Telugu

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి. ఈయన  తెలంగాణ శాసనసభలో వనపర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈయన తెలంగాణ రాష్ట్ర శామితి పొలిట్‌బ్యూరో సభ్యుడు. బాల్యం:  నిరంజన్ రెడ్డి తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని రైతు రామ్ రెడ్డికి 1958 అక్టోబర్ 4 రోజున జన్మించారు. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తన B.Sc మరియు LLB చేసారు. నిరంజన్ రెడ్డి 2001లో వ్యవస్థాపక సభ్యుడిగా … Read more

మిలాదున్ నబి అంటే ఏమిటి – What is Milad-un-Nabi festival in Telugu?

What is Milad-un-Nabi festival in Telugu

మిలాదున్ నబి ను  Eid-e-Milad an-Nabi లేదా Mawlid అని కూడా అంటారు.   ప్రవక్త ముహమ్మద్ పుట్టిన రోజున సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారు.  ఈ రోజు ఇస్లామిక్  క్యాలెండర్ లోని మూడవ నెల అయిన  Rabi’ al-Awwal (రబివుల్ అవ్వల్) నెల 12 వ తారీఖున జరుపుకోవటం జరుగుతుంది. ఈ రోజును జరుపుకోవటం అనేది ఇస్లామిక్ ప్రపంచంలో వివాదాస్పదమైన విషయం. కొందరు ఈ రోజును ఒక పండగలా జరుపుకోవాలని అంటారు. మరికొంత మంది ఈ రోజును … Read more