సుధీర్ బాబు జీవిత చరిత్ర – Sudhir Babu biography in Telugu

సుధీర్ బాబు యొక్క పూర్తి పేరు (Posani Naga Sudheer Babu), ఈయన భారత దేశానికి చెందిన నటుడు మరియు మాజీ ప్రొఫెషనల్ బాడ్మింటన్ ఆటగాడు. సుధీర్ ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తారు.

బాల్యం :

సుధీర్ 11 మే 1980 వ సంవత్సరంలో పోసాని నాగేశ్వరరావు మరియు పోసాని రాణి అనే దంపతులకు జన్మించారు.

కెరీర్:

సుధీర్ తన యాక్టింగ్ కెరీర్ ను 2010 వ సంవత్సరంలో Ye Maaya Chesave (యే మాయ చేసావే) అనే సినిమా లో సపోర్టింగ్ రోల్ ద్వారా ప్రారంభించారు.

2012 వ సంవత్సరంలో Siva Manasulo Sruthi (శివ మనసులో శృతి) అనే సినిమాలో లీడ్ రోల్ ను చేసారు.

2013 వ సంవత్సరంలో హార్రర్ కామెడీ సినిమా ప్రేమ కథా చిత్రమ్ ( Prema Katha Chitram) సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో మంచి హిట్ గా నిలిచింది.

ఇదే సంవత్సరంలో Aadu Magaadra Bujji (ఆడు మగాడ్రా బుజ్జి) అనే సినిమాలో నటించారు.

2015 వ సంవత్సరంలో Dongaata, Krishnamma Kalipindi Iddarini, Mosagallaku Mosagaadu మరియు Bhale Manchi Roju అనే తెలుగు సినిమాలాలో నటించారు.

2016 వ సంవత్సరంలో Sri Sri మరియు Baaghi అనే తెలుగు సినిమాలలో నటించారు.

2017 వ సంవత్సరంలో Shamanthakamani మరియు Anando Brahma అనే సినిమాలలో నటించారు.

2018 వ సంవత్సరంలో Sammohanam, Nannu Dochukunduvate మరియు Veera Bhoga Vasantha Rayalu అనే సినిమాలలో నటించారు.

2020 వ సంవత్సరంలో V (Amazon Prime Video) అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించారు.

2021 వ సంవత్సరంలో Sridevi Soda Center (Zee5) నే రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమాలో నటించారు.

2022 వ సంవత్సరంలో Aa Ammayi Gurinchi Meeku Cheppali అనే రొమాంటిక్ డ్రామా సినిమాలో నటించారు.

2023 లో Hunt మరియు Mama Mascheendra (మామ మశ్చేంద్ర) అనే సినిమాలలో నటించారు.

Source: Sudheer Babu – Wikipedia

Leave a Comment