నేహా శెట్టి జీవిత చరిత్ర – Neha Shetty biography in Telugu

నేహా శెట్టి భారతదేశానికి చెందిన నటి మరియు మోడల్. ఈమె ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తుంది.

బాల్యం:

నేహా శెట్టి కర్ణాటక లోని మంగళూరు లో పుట్టారు మరియు బెంగళూరు లో పెరిగారు.

నేహా బి. హరిరాజ్ శెట్టి మరియు నిమి శెట్టి అనే దంపతులకు జన్మించారు. ఈమె తల్లి ఒక డెంటిస్ట్ మరియు తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. నేహా కు ఒక ఓకే చెల్లెలు కూడా ఉంది.

కెరీర్:

నేహా తన కెరీర్ ను మోడలింగ్ ద్వారా ప్రారంభించారు. 2014 లో మిస్ మంగళూరు అందాల పోటీ లో గెలిచారు. 2015 లో జరిగిన మిస్ సౌత్ ఇండియా లో రన్నర్ అప్ గా నిలిచారు.

2016 లో Mungaru Male 2 అనే కన్నడ సినిమా ద్వారా సినీ ప్రపంచంలో డెబ్యూ చేసారు.

ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద అంతగా విజవంతం కాక పోయిన నేహా శెట్టి నటనను మెచ్చుకోవటం జరిగింది.

2017 వ సంవత్సరంలో Chocolate Girl అనే మ్యూజిక్ వీడియో కూడా చేసారు.

2018 వ సంవత్సరంలో మెహబూబా (Mehbooba) అనే రొమాంటిక్ డ్రామా తెలుగు సినిమాలో నటించారు.

2021 వ సంవత్సరంలో Gully Rowdy మరియు Most Eligible Bachelor అనే తెలుగు సినిమాలలో నటించారు.

2022 లో DJ Tillu సినిమాలో రాధికా క్యారెక్టర్ లో అందరిని ఆకట్టుకున్నారు.

2023 వ సంవత్సరంలో Bedurulanka 2012, Rules Ranjann మరియు Gangs of Godavari సినిమాలలో నటించారు.

Source: Neha Shetty – Wikipedia

Leave a Comment