రాశా కిర్మాణి భారత దేశానికి చెందిన నటి మరియు మోడల్. ఈమెకు ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో 469K ఫాలోవర్లు ఉన్నారు.
ఈమె జవాద్ కిర్మాణి మరియు షాహీన్ కిర్మాణి అనే దంపతులకు 28 వ డిసెంబర్ 1995 వ సంవత్సరంలో జన్మించారు జన్మించారు. ఈమె కు రాద్ కిర్మాణి అనే ఒక అన్నయ్య కూడా ఉన్నాడు.
పేరు | రాషా కిర్మాణి |
పుట్టిన తేదీ | డిసెంబర్ 12, 1995 |
వయస్సు | 28 సంవత్సరాలు (2023 నాటికి) |
వృత్తి | సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, మోడల్, నటి |
తండ్రి పేరు | జవాద్ కిర్మాణి |
తల్లి పేరు | షాహీన్ కిర్మాణి |
సోదరుడు | రాద్ కిర్మాణి |
మతం | ముస్లిం |
ప్రస్తుతం ఉంటున్నది | దుబాయ్ |
ఇంస్టాగ్రామ్ | rasha_kirmani |
ఇంస్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం ఈమెకు పెళ్లి అయ్యింది ఒక పాప కూడా ఉంది కానీ తన భర్త గురించి ఎలాంటి విషయాలు పోస్ట్ చెయ్యలేదు.
ఈమె తన యాక్టింగ్ ను అనుపమ్ ఖేర్ స్కూల్ నుంచి నేర్చుకున్నారు.ఈమె పలు మ్యూజిక్ వీడియో లలో మరియు ఒక హిందీ సినిమా లో నటించింది.