అజ్మేరి హక్ బధోన్ జీవిత చరిత్ర – Azmeri Haque Badhon biography in Telugu

Azmeri Haque Badhon biography in Telugu

అజ్మేరి హక్ బధోన్ బంగ్లాదేశ్ కి చెందిన నటి, ఈమె బధోన్ అనే పేరుతో పాపులర్ అయ్యారు.  బాల్యం:  బధోన్ 28 అక్టోబర్ లో 1983 వ సంవత్సరంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా లో జన్మించారు. బధోన్ యొక్క తండ్రి బంగ్లాదేశ్ వాటర్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారి.  తన తండ్రి యొక్క ప్రభుత్వ ఉద్యోగం కారణంగా తరచూ స్కూల్ లను మారాల్సి వచ్చేది.  2002 లో బధోన్ బంగ్లాదేశ్ వైద్య కళాశాలలో అడ్మిషన్ లభించింది.  2009 వ … Read more

వామికా గబ్బి జీవిత చరిత్ర – Wamiqa Gabbi biography in Telugu

Wamiqa Gabbi biogrphy in Telugu

వామిక గబ్బి భారతదేశానికి చెందిన నటి. ఈమె ప్రధానంగా హిందీ మరియు పంజాబీ సినిమాలలో నటిస్తారు. బాల్యం: వామిక 29 సెప్టెంబర్ 1993 వ సంవత్సరంలో చండీగఢ్ లోని ఒక పంజాబీ కుటుంబంలో గోవర్ధన్ గబ్బి మరియు రాజ్ కుమారి అనే దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి గోవర్ధన్ గబ్బి రచయిత మరియు హిందీ మరియు పంజాబీ భాషలలో రాస్తారు, అతను గబ్బిని కలం పేరుగా ఉపయోగిస్తారు. కెరీర్: వామిక ఒక మంచి కథక్ డాన్సర్. ఈమె … Read more

వ్లాదిమిర్ పుతిన్ జీవిత చరిత్ర – Vladimir Putin biography in Telugu

Vladimir Putin biography in Telugu

వ్లాదిమిర్ పుతిన్ రష్యా కి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ ఇంటెలిజెన్స్ అధికారి. 2012 వ సంవత్సరం నుంచి పుతిన్ ప్రెసిడెంట్ అఫ్ రష్యా గా ఉన్నారు.  1999వ సంవత్సరం నుంచి పుతిన్ ప్రెసిడెంట్ గా లేదా ప్రధాన మంత్రి పదవిలో కొనసాగుతున్నారు.  బాల్యం:  పుతిన్ 7 అక్టోబర్ 1952వ సంవత్సరంలో లెనిన్‌గ్రాడ్, సోవియట్ యూనియన్‌లో (ఇప్పటి సెయింట్ పీటర్స్‌బర్గ్, రష్యా) వ్లాదిమిర్ స్పిరిడోనోవిచ్ పుతిన్ మరియు మరియా ఇవనోవ్నా పుతినా అనే దంపతులకు జన్మించారు.  … Read more

నుపుర్ సనన్ జీవిత చరిత్ర – Nupur sanon biography in Telugu

Nupur sanon biography in Telugu

నుపుర్ సనన్ భారత దేశానికి చెందిన నటి మరియు సింగర్. ఈమె ఇప్పటివరకు ఒక తెలుగు సినిమాలో నటించారు. బాల్యం: నుపుర్ సనన్ 15 డిసెంబర్ 1995 వ సంవత్సరంలో జన్మించారు. ఈమె రాహుల్ సనన్ మరియు గీత సనన్ అనే దంపతులకు జన్మించారు. నుపుర్ హీరోయిన్ కృతి సనన్ యొక్క చెల్లెలు. నుపుర్ తన స్కూల్ చదువును ఢిల్లీ లోని R.K Puram లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివారు. కాలేజి చదువును … Read more

గాయత్రీ భరద్వాజ్ జీవిత చరిత్ర – Gayatri Bhardwaj biography in Telugu

Gayatri Bhardwaj biography in Telugu

గాయత్రీ భరద్వాజ్ భారతదేశానికి చెందిన మోడల్, అందాల పోటీ విజేత మరియు నటి. బాల్యం: గాయత్రీ భరద్వాజ్ 17 జూన్, 1995 వ సంవత్సరంలో ఢిల్లీ లో పుట్టారు. కెరీర్: ఈమె ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో ఢిల్లీ తరపు నుంచి పోటీ చేసింది, అక్కడ ఆమె మిస్ యునైటెడ్ కాంటినెంట్స్‌గా కిరీటాన్ని పొందింది. 2018 వ సంవత్సరంలో తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా అయినా Romantic సినిమా కోసం సెలెక్ట్ అయ్యారు కానీ తరవాత … Read more

శ్రీలీల జీవిత చరిత్ర – Sreeleela biography in Telugu

Sreeleela biography in Telugu

శ్రీ లీల భారతదేశానికి చెందిన నటి, ఈమె ప్రధానంగా తెలుగు మరియు కన్నడ సినిమాలలో నటిస్తారు. బాల్యం : శ్రీ లీల జూన్ 14, 2001 వ సంవత్సరంలో అమెరికా లోని తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. శ్రీ లీల తల్లి స్వర్ణలత ఒక గైనకాలజిస్ట్, తండ్రి సూరపనేని శుభాకరరావు ఒక ఇండస్ట్రియలిస్ట్. ఈ దంపతులు విడిపోయాక శ్రీ లీల పుట్టారు. శ్రీ లీల బెంగళూరు లో పెరిగారు. చిన్నప్పటి నుంచే శ్రీ లీల భరతనాట్యం లో … Read more

కిరణ్ అబ్బవరం జీవిత చరిత్ర – Kiran Abbavaram biography in Telugu

Kiran Abbavaram biography in Telugu

కిరణ్ అబ్బవరం భారతదేశానికి చెందిన నటుడు, ఈయన ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తాడు.  బాల్యం: కిరణ్ అబ్బవరం 15 జులై 1992 లో ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటి లో జన్మించారు. కిరణ్ ఒక బి.టెక్ గ్రాడ్యుయేట్. చదువు పూర్తి అయ్యిన తరవాత చెన్నై లో రెండున్నర సంవత్సరాలు నెట్వర్క్ కన్సల్టెంట్ గా పనిచేసారు.  జాబ్ చేస్తున్న సమయంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో పనిచేసారు. తరవాత తన కెరీర్ ను సినిమాలలో కొనసాగించాలని ఉద్యోగం వదిలేసారు.  కిరణ్ … Read more

నేహా శెట్టి జీవిత చరిత్ర – Neha Shetty biography in Telugu

Neha Shetty biography in Telugu

నేహా శెట్టి భారతదేశానికి చెందిన నటి మరియు మోడల్. ఈమె ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తుంది. బాల్యం: నేహా శెట్టి కర్ణాటక లోని మంగళూరు లో పుట్టారు మరియు బెంగళూరు లో పెరిగారు. నేహా బి. హరిరాజ్ శెట్టి మరియు నిమి శెట్టి అనే దంపతులకు జన్మించారు. ఈమె తల్లి ఒక డెంటిస్ట్ మరియు తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. నేహా కు ఒక ఓకే చెల్లెలు కూడా ఉంది. కెరీర్: నేహా తన కెరీర్ ను … Read more

సుధీర్ బాబు జీవిత చరిత్ర – Sudhir Babu biography in Telugu

Sudhir Babu biography in Telugu

సుధీర్ బాబు యొక్క పూర్తి పేరు (Posani Naga Sudheer Babu), ఈయన భారత దేశానికి చెందిన నటుడు మరియు మాజీ ప్రొఫెషనల్ బాడ్మింటన్ ఆటగాడు. సుధీర్ ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తారు. బాల్యం : సుధీర్ 11 మే 1980 వ సంవత్సరంలో పోసాని నాగేశ్వరరావు మరియు పోసాని రాణి అనే దంపతులకు జన్మించారు. కెరీర్: సుధీర్ తన యాక్టింగ్ కెరీర్ ను 2010 వ సంవత్సరంలో Ye Maaya Chesave (యే మాయ చేసావే) … Read more

ఈషా రెబ్బా జీవిత చరిత్ర – Isha Rebba biography in Telugu

Isha Rebba biography in Telugu

ఈషా రెబ్బా భారతదేశానికి నటి, ఈమె ప్రధానంగా తెలుగు సినిమాలలో నటిస్తారు. తెలుగు సినిమాలతో పాటు ఈషా రెబ్బ కొన్ని తమిళ సినిమాలలో కూడా నటించారు. బాల్యం: ఈషా రెబ్బా 19 ఏప్రిల్ 1990 వ సంవత్సరంలో వరంగల్ లో జన్మించారు మరియు హైదరాబద్ లో పెరిగారు. ఈషా MBA డిగ్రీ కలిగి ఉన్నారు, కాలేజీ లో చదువుతున్న సమయంలో ఈషా మోడల్ గా పనిచేసేవారు. అదే సమయంలో డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి ఆడిషన్ కోసం … Read more