వామికా గబ్బి జీవిత చరిత్ర – Wamiqa Gabbi biography in Telugu

వామిక గబ్బి భారతదేశానికి చెందిన నటి. ఈమె ప్రధానంగా హిందీ మరియు పంజాబీ సినిమాలలో నటిస్తారు.

బాల్యం:

వామిక 29 సెప్టెంబర్ 1993 వ సంవత్సరంలో చండీగఢ్ లోని ఒక పంజాబీ కుటుంబంలో గోవర్ధన్ గబ్బి మరియు రాజ్ కుమారి అనే దంపతులకు జన్మించారు.

ఆమె తండ్రి గోవర్ధన్ గబ్బి రచయిత మరియు హిందీ మరియు పంజాబీ భాషలలో రాస్తారు, అతను గబ్బిని కలం పేరుగా ఉపయోగిస్తారు.

కెరీర్:

వామిక ఒక మంచి కథక్ డాన్సర్. ఈమె తన యాక్టింగ్ కెరీర్ ను 2007 వ సంవత్సరంలో Jab We Met అనే హిందీ సినిమా ద్వారా ప్రారంభించారు. ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో పనిచేసారు.

2009 వ సంవత్సరంలో Love Aaj Kal అనే హిందీ సినిమాలో సపోర్టింగ్ రోల్ చేసారు.

2011 లో Mausam అనే హిందీ సినిమాలో సపోర్టింగ్ రోల్ ను చేసారు, 2012 లో Bittoo Boss లో మెయిన్ క్యారెక్టర్ యొక్క చెల్లెలి గా నటించారు.

2013 లో Sixteen అనే సినిమాలో తనిషా అనే క్యారెక్టర్ గా నటించారు. ఇదే సంవత్సరం Tu Mera 22 Main Tera 22 అనే పంజాబీ సినిమాలో యో యో హనీ సింగ్ మరియు అమ్రీందర్ గిల్ తో కలిసి నటించారు. ఈ సినిమా వామికా కు మంచి పేరును తెచ్చింది.

2014 లో Ishq Brandy మరియు 2015 లో Ishq Haazir Hai అనే పంజాబీ సినిమాలలో నటించారు. ఇదే సంవత్సరం భలే మంచి రోజు (Bhale Manchi Roju) అనే తెలుగు సినిమాలో నటించారు.

2016 వ సంవత్సరంలో వామిక మలై నేరతు మయక్కం (Maalai Nerathu Mayakkam) అనే తమిళ సినిమాలో లీడ్ రోల్ ను చేసారు.

2017 లో Godha అనే మలయాళ సినిమాలో లీడ్ రోల్ గా నటించారు. ఇదే సంవత్సరం Nikka Zaildar 2 అనే పంజాబీ సినిమాలో నటించారు.

2018 లో Parahuna అనే పంజాబీ కామెడీ సినిమాలో నటించారు.

2019 లో 9 అనే మలయాళం సినిమాలో నటించారు. ఈ సినిమాలో లీడ్ రోల్ ను చేసారు. ఇదే సంవత్సరం Nadhoo Khan, Dil Diyan Gallan, Nikka Zaildar 3, Doorbeen అనే పంజాబీ సినిమాలలో నటించారు.

2020 లో Galwakdi అనే పంజాబీ సినిమాలో నటించారు. 2021 లో 83 అనే హిందీ సినిమాలో నటించారు.

2023 లో Kali Jotta అనే పంజాబీ సినిమా మరియు Khufiya అనే స్పై థ్రిల్లర్ సినిమాలో నటించారు.

సినిమాలే కాకుండా వామిక వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.

2021: Grahan (Disney+ Hotstar)

2022: Mai: A Mother’s Rage (Netflix), Modern Love: Mumbai (Amazon Prime Video)

2023: Jubilee మరియు Modern Love Chennai (Amazon Prime Video), Charlie Chopra & The Mystery of Solang Valley (SonyLIV)

వామిక పలు మ్యూజిక్ వీడియో లలో కూడా నటించారు.

2015: “Ishq Hazir Hai”

2017: “Manak di kali”, “Angreji wali Madam”

2018: “Teri Khamiyan”, “Teri Khamiyan”

2020: “Kajla”

2021: “Kade Kade”, “Tere Laare” అనే మ్యూజిక్ వీడియో లలో నటించారు.

Source: Wamiqa Gabbi – Wikipedia

Leave a Comment