గాయత్రీ భరద్వాజ్ జీవిత చరిత్ర – Gayatri Bhardwaj biography in Telugu

గాయత్రీ భరద్వాజ్ భారతదేశానికి చెందిన మోడల్, అందాల పోటీ విజేత మరియు నటి.

బాల్యం:

గాయత్రీ భరద్వాజ్ 17 జూన్, 1995 వ సంవత్సరంలో ఢిల్లీ లో పుట్టారు.

కెరీర్:

ఈమె ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో ఢిల్లీ తరపు నుంచి పోటీ చేసింది, అక్కడ ఆమె మిస్ యునైటెడ్ కాంటినెంట్స్‌గా కిరీటాన్ని పొందింది.

2018 వ సంవత్సరంలో తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా అయినా Romantic సినిమా కోసం సెలెక్ట్ అయ్యారు కానీ తరవాత ఆమె స్థానంలో
కేతిక శర్మ అనే హీరోయిన్ ను తీసుకోవటం జరిగింది.

2021 లో యూట్యూబర్ భువన్ బామ్ తీసిన వెబ్ సిరీస్ Dhindora లో Dr. Tara Rumpum గా నటించారు.

2022 వ సంవత్సరంలో Ittu Si Baat అనే రొమాంటిక్ కామెడీ హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ లో డెబ్యూ చేసారు. ఇదే సంవత్సరం Ishq Express అనే వెబ్ సిరీస్ లో నటించారు.

2023 లో Tiger Nageswara Rao అనే తెలుగు సినిమాలో రవితేజ సరసన నటించారు. ఇదే సంవత్సరం Highway Love అనే సినిమాలో నటించారు.

సినిమాలే కాకుండా 2019 వ సంవత్సరంలో call, Level మరియు Patola అనే మ్యూజిక్ వీడియోలు కూడా చేసారు.

Source: Gayatri Bhardwaj – Wikipedia

Leave a Comment