పరాగ్ అగ్రవాల్ జీవిత చరిత్ర – Parag Agrawal biography in Telugu

Parag Agrawal biography in Telugu

ట్విట్టర్ యొక్క కో ఫౌండర్ అయిన డోర్సీ (dorsey) 16 సంవత్సరాలు CEO గా ఉన్న తరవాత 29 నవంబర్ 2021 న పదవి నుంచి తనను విరమించుకొని 37 సంవత్సరాలకు చెందిన పరాగ్ అగ్రవాల్ ను కొత్త CEO గా నియమించారు.   ట్విట్టర్ యొక్క కొత్త CEO అయిన పరాగ్ అగ్రవాల్ IIT ముంబై నుంచి మరియు స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి చదువును పూర్తి చేసుకున్నారు.  CEO గా నియమించిన తరవాత పరాగ్ తన … Read more

గురు గోబింద్ సింగ్ జీవిత చరిత్ర – Guru Gobind Singh biography in Telugu

Guru gobind singh biography in Telugu

గురు గోబింద్ సింగ్ సిక్కు మతం యొక్క 10 వ గురువు. చిన్న తనంలో వీరి తండ్రి గురు తేగ్ బహదూర్ గారు సిక్కు మతం యొక్క 9 వ గురువు గా ఉన్నారు.  సిక్కు మతానికి మరియు ఇస్లాం కి ఉన్న కొన్ని గొడవల కారణంగా గురు తేగ్ బహదూర్  ఔరంగజేబ్ రాజు ద్వారా బహిరంగంగా చంపబడుతారు.  తండ్రి చనిపోయిన తరవాత గురు గోబింద్ సింగ్ 10 వ గురువు గా ఎన్నుకోబడుతారు. గురువు గా … Read more

నోస్ట్రడామస్ జీవిత చరిత్ర – Nostradamus biography in Telugu

Nostradamus biography in Telugu

ది ప్రొఫెసీస్ అనే పుస్తకాన్ని రాసిన జ్యోతిష్యుడు,వైద్యుడు మరియు భవిష్యం చెప్పే గొప్ప వ్యక్తి నోస్ట్రడామస్. భవిష్యత్తులో జరిగే విపత్తులు, మరణాలు, యుద్దాలు, అంటూ రోగాలు లాంటి పలు ముఖ్యమైన ఘటనలను తన పుస్తకంలో రాసి భద్ర పరిచిన వ్యక్తి నోస్ట్రడామస్.     బాల్యం : నోస్ట్రడామస్ 14 డిసెంబర్ 1503 వ సంవత్సరంలో ఫ్రాన్స్ లో జన్మించారు. వీరి కుటుంబం యూదుల మతానికి చెందినవారు కానీ 1459 లో క్రైస్తవులుగా మారారు. నోస్ట్రడామస్  14  సంవత్సరాల వయస్సు … Read more

మిథాలీ రాజ్ జీవిత చరిత్ర – Mithali raj Biography in Telugu

Mithali Raj biography In Telegu

మహిళా క్రికెట్ టీం యొక్క సచిన్ టెండూల్కర్ అని బిరుదును పొందిన క్రీడా కారిణి మిథాలి రాజ్. చిన్న వయసు నుంచే క్రికెట్ పై ప్రేమ తో కోచింగ్ తీసుకోని భారతీయ క్రికెట్ జట్టులో తన స్థానాన్ని సంపాదించుకున్నారు.  తన నేతృత్వంలో పలు సార్లు భారతీయ మహిళా క్రికెట్ జట్టును గెలిపించిన క్రెడిట్ కూడా ఉంది.     బాల్యం :  మిథాలి రాజ్ 3 డిసెంబర్, 1982 వ సంవత్సరంలో రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని ఒక … Read more

శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర – Srinivasa Ramanujan biography in Telugu

Srinivas Ramnujan Biography in Telugu

భారతదేశం లో పుట్టిన అత్యంత మేధస్సు కలిగిన వాళ్లలో రామానుజన్ ఒకరు. చిన్న వయసు నుంచే క్లిష్టమైన గణితానికి సంబంధించిన సిద్ధాంతాలను సొంతంగా నేర్చుకునేవారు. వీరు చేసిన పరిశోధనలను చూసి ఇంగ్లాండ్ కు చెందిన గణిత శాస్త్రజ్ఞులు కూడా ఆశ్చర్యపోయేవారు. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోవటం మరియు రామానుజన్ వద్ద డబ్బులు లేకపోవటం వల్ల వీరి ప్రతిభను అంతగా గుర్తించ లేకపోయారు.    అపార మైన మేధస్సును కలిగి ఉన్నా కూడా ఒక సాధారణమైన జీవితాన్ని గడిపేవారు, జీవితాంతం … Read more

నరేంద్ర మోదీ జీవిత చరిత్ర – Narendra modi biography in Telugu

Narendra modi biography In Telugu

గుజరాత్ లోని ఒక చాయ్ కొట్టు నడిపే ఇంట్లో పుట్టి ప్రధాన మంత్రి గా ఎదిగిన వ్యక్తి  నరేంద్ర మోదీ. 8 సంవత్సరాలప్పుడు RSS లో చేరి అక్కడి నుంచి బీజేపీ పార్టీ లో క్రమ క్రమంగా ఎదిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విధించిన ఎమర్జెన్సీ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసారు. 2001 వ సంవత్సరంలో గుజరాత్ ముఖ్య మంత్రిగా ఎన్నుకున్నాక గుజరాత్ కోసం పలు అభివృద్ధి పనులు చేసారు. 2014 సంవత్సరంలో దేశం యొక్క … Read more

రతన్ టాటా జీవిత చరిత్ర – Ratan Tata biography in Telugu

Ratan Tata biography in Telugu

రతన్ టాటా ఇండియా కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు. చాలా చిన్న వయసులోనే వ్యాపారం లోకి అడుపెట్టిన టాటా తన మేధస్సు తో టాటా కంపెనీ ను లాభాల బాట పట్టించారు. ఒక రంగం అని కాకుండా పలు రంగాలలో కంపెనీలను స్థాపించిన ఘనత రతన్ టాటా కు దక్కుతుంది.     బాల్యం :  రతన్ టాటా 28th డిసెంబర్ 1937 వ సంవత్సరంలో నావల్ టాటా మరియు సోని టాటా దంపతులకు జన్మించారు. రతన్ టాటా … Read more

కైకల సత్యనారాయణ జీవిత చరిత్ర – Kaikala Satyanarayana biography in Telugu

Kaikala satyanarayana biography in Telugu

కైకేల సత్యనారాయణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో 750 కి పైగా చేసిన ఒక గొప్ప నటుడు. ఒక రోల్ అని కాకుండా వివిధ రకాల పాత్రలలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా జీవితం తరవాత రాజకీయల లోకి కూడా రావటం జరిగింది. బాల్యం :  కైకల సత్యనారాయణ గారు 1935 సంవత్సరం 25 జులై లో కృష్ణా జిల్లా లోని కవుతారం అనే గ్రామంలో జన్మించారు. స్కూల్ చదువును గుడ్లవల్లేరు అనే గ్రామంలో పూర్తి … Read more

సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జీవిత చరిత్ర – Sardar Vallabhbhai Patel biography in Telugu

Sardar Vallabhbhai Patel biography in Telugu

గుజరాత్ లోని ఒక కుటుంబం లో జన్మించిన పటేల్ గారు చిన్న తనంలో చదువు అంత బాగా చదవక పోయిన లాయర్ అవ్వాలనే తమ కోరికను బాగా చదివి పూర్తిచేసుకున్నారు.  పటేల్ జీవితంలో ఏమి సాధించలేరు అని అనుకున్న తమ కుటుంబసభ్యుల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఒక మంచి లాయర్ గా గుజరాత్ లో పేరు పొందారు. లాయర్ అయిన తరవాత మెల్లగా రాజకీయాలలోకి ప్రవేశించిన పటేల్ గారు గాంధీజీ తో కలిసి పలు ఉద్యమాలలో పాల్గొన్నారు.  … Read more

సుందర్ పిచాయి జీవిత చరిత్ర – Sundar Pichai biography in Telugu

Sundar pichai biography in Telugu

ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులలో సుందర్ పిచాయి ఒకరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో పుట్టి పెరిగినా చదువులో ఎప్పుడు ముందుండే వారు.  గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తరవాత గూగుల్ కంపెనీ లో చేరారు.  సుందర్ పిచాయ్ గూగుల్ లో పనిచేసేటప్పుడు గూగుల్ క్రోమ్, గూగుల్ డ్రైవ్, జిమెయిల్, గూగుల్ మ్యాప్స్ ను అభివృద్ధి చేయటంలో సహాయం చేసారు. వీరి ప్రతిభను చూసి గూగుల్ CEO గా నియమించటం జరిగింది. సిలికాన్ వ్యాలీ లో సుందర్ పిచాయి ను … Read more